Shiva Ganesh
Author- NTV Telugu-
TVK Chief Vijay: హీరో విజయ్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా?
TVK Chief Vijay: ఢిల్లీలోని సీబీఐ అధికారుల ముందుకు టీవీకే అధినేత, హీరో విజయ్ మరోసారి హాజరయ్యారు. ఇటీవలే కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ముందు విజయ్ హాజరైన విషయం తెలిసిందే. ఆ టైంలో విజయ్ సీబీఐ విచారణలో కరూర్ తొక్కిసలాట ఘటనతో టీవీకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయినా కూడా మరోసారి తమ ఎదుట హాజరుకావాలని చెప్పడంతో సోమవారం ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి వచ్చారు విజయ్. READ ALSO: Ravi Teja Movies: […] -
Nayanthara – Trisha: షూటింగ్‌లకు బ్రేక్.. వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు!
Nayanthara – Trisha: సినిమా పరిశ్రమలో ఎంతో మంది తారల మధ్య స్నేహాలు చిగురిస్తాయి, కొన్ని సందర్భాల్లో అవి మధ్యలోనే కనుమరుగు అవుతుంటాయి. కానీ కొన్ని స్నేహాలు మాత్రం కాలం గడిచినా రంగులు మారవు.. మసకబారవు. అలాంటి అద్భుతమైన స్నేహ బంధం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది. అదే లేడీ సూపర్‌స్టార్ నాయనతార – త్రిష ఫ్రెండ్షిప్. తాజాగా ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి సముద్ర తీరాన సేద తీరుతున్న ఫోటోలను […] -
BCCI Prize Money: విదర్భ టీంపై కాసుల వర్షం.. బీసీసీఐ ఇచ్చిన గిఫ్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
BCCI Prize Money: ఉత్కంఠగా సాగిన 2025-26 విజయ్ హజారే ట్రోఫీని విదర్భ జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నిజానికి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకోవడం విదర్భ జట్టుకు ఇదే మొదటిసారి. ఇదే టైంలో విదర్భ జట్టు ప్రస్తుత రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ ఛాంపియన్ కూడా. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ సౌరాష్ట్రను ఓడించి టైటిల్ ముద్దాడింది. విజేత జట్టుకు బీసీసీఐ ఇచ్చిన నజరానా ఎంతో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: […] -
Karnataka DGP Viral Video: ఆఫీస్‌లో రాసలీలు.. డీజీపీ గారు ఏంటీ పని!
Karnataka DGP Viral Video: కర్ణాటకలో ఒక సంచలన వీడియో వైరల్‌గా మారింది. కర్ణాటకలో DGP-ర్యాంక్ IPS అధికారి డాక్టర్ రామచంద్రరావు అభ్యంతరకరమైన వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా రాష్ట్రం షాక్‌కు గురైంది. ఆ వీడియోలో ఈ అధికారి తన అధికారిక యూనిఫామ్ ధరించి, డ్యూటీలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో ఇద్దరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. రహస్యంగా రికార్డ్ చేసిన ఈ వీడియోలో ఆ మహిళలను ఆయన కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. READ ALSO: […] -
PM Modi – UAE President: యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికిన ప్రధాని మోడీ..
PM Modi – UAE President: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈరోజు (జనవరి 19) భారతదేశానికి అధికారిక పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ప్రధాన మంత్రి మోడీ యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. […] -
Nitin Nabin: జాతీయ స్థాయిలో బీజేపీకి కొత్త సారథి.. రేపే ప్రధాని సమక్షంలో ప్రమాణస్వీకారం
Nitin Nabin: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ కోసం మొత్తం 37 నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరపున ఈ నామినేషన్లు దాఖలు చేయబడ్డాయి. పార్లమెంటరీ పార్టీ నామినేషన్లలో ఆయనను ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీ సంతకం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రముఖ నాయకులు పార్లమెంటరీ పార్టీకి ప్రాతినిధ్యం […] -
Venkatesh Trivikram Movie: ఒకే ఫ్రేమ్‌లో వెంకీ మామ – నారా రోహిత్.. త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Venkatesh Trivikram Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న వ్యక్తి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంపై టాలీవుడ్లో అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కి ఉన్న ఇమేజ్, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టైన త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై […] -
India: ఈ రెండు ముస్లిం దేశాల్లో భారత్‌కు అసలైన ‘స్నేహితుడు’ ఎవరు?
India: భారత దేశం పక్కనున్న రెండు ముస్లిం దేశాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆ రెండు ముస్లిం దేశాలు ఏవేవో మనందరికీ తెలిసిందే. ఇదే టైంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, సౌదీ అరేబియా – యూఏఈ మధ్య యెమెన్‌లో వివాదం, గాజాలో అస్థిర రాజకీయ పరిస్థితి వంటి మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ పర్యటన జరిగింది. ఈక్రమంలో భారత్‌కు యూఏఈ, సౌదీ […] -
Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
Mukesh Ambani: భారతీయ పారిశ్రామిక దిగ్గజం, ప్రపంచ కుబేరుల్లో ఒకడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ. నిజానికి ఆయనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. భారత దేశ నంబర్ వన్ ధనవంతుడిగా ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని చరిత్ర సృష్టించిన వ్యక్తి ముఖేష్ అంబానీ. చమురు, పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ మొదలైన వ్యాపారాలను సక్సెస్‌పుల్‌గా రన్ చేస్తున్న ఈ పారిశ్రామిక దిగ్గజం ఒక రోజుకు ఎంత సంపాదిస్తారు, ఒక నిమిషానికి […] -
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై నిప్పుల వర్షం కురిపించిన రష్యా..
Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. శనివారం రాత్రి రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై 200 కి పైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులతో ఉక్రెయిన్‌లోని సుమీ, ఖార్కివ్, డ్నిప్రో, జపోరిజ్జియా, ఖ్మెల్నిట్స్కీ, ఒడెస్సా ప్రావిన్సులలో గణనీయమైన నష్టం వాటిల్లింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని ఇద్దరు పౌరులు మరణించగా, పది మందికి పైగా గాయపడ్డారు. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధ్యక్షుడు […]
తాజావార్తలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?