Shiva Ganesh
Author- NTV Telugu-
Diabetes Skin Symptoms: మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా?
Diabetes Skin Symptoms: ఈ రోజుల్లో డయాబెటిస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇకపై ఈ వ్యాధి కేవలం వృద్ధులకే పరిమితం కాదు, ఇప్పుడు ఈ వ్యాధి బారిన యువతరం కూడా పడుతోంది. డయాబెటిస్ అనేది చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. చాలా కాలం పాటు రక్తంలో ఎక్కువగా చక్కెర ఉన్నప్పుడు, చర్మం యొక్క సహజ రక్షణను బలహీనపరుస్తుంది. దీని ఫలితంగా చర్మ సమస్యలు వస్తాయి. మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఏమైనా ఉన్నాయి. […] -
Tejashwi Yadav: లాలూ వారసుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు.. ఆసక్తికరంగా బీహార్ రాజకీయాలు!
Tejashwi Yadav: బీహార్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బీహార్ ప్రతిపక్ష నాయకుడు RJD పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్‌కు అతి త్వరలో పార్టీలో ఒక ప్రధాన బాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. ఈ సమాచారం బయటికి వచ్చిన తర్వాత RJD లో ఆయన పట్టాభిషేకం గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే తేజస్వి యాదవ్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. READ […] -
Washing Machine: మీ వాషింగ్ మెషీన్ నుంచి ఇలాంటి శబ్దాలు వస్తున్నాయా? జాగ్రత్తా!
Washing Machine: ఈ ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది చాలా కామన్‌గా ఉండే వస్తువుగా మారిపోయింది. అయితే ఇటీవల వెలుగు చూసిన కొన్ని ప్రమాదాల్లో వాషింగ్ మెషీన్ ముఖ్య కారణంగా నిలిచింది. అవును మీ ఇంట్లో ఉన్న వాషింగ్ మెషీన్ నుంచి ఏమైనా శబ్దాలు వస్తు్న్నాయా.. ఎందుకంటే ఉన్నట్లు ఉండి రన్నింగ్‌లో ఉన్న వాషింగ్ మెషీన్లు పేలిపోయిన సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. ఈ స్టోరీలో అసలు వాషింగ్ మెషీన్ ఎందుకు […] -
Prabhas Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ మార్చి 5నే రావడానికి అసలు కారణం ఇదేనా!
Prabhas Spirit: ఒక సంచలన యువ దర్శకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్.. సందీప్ రెడ్డి వంగా. ఒక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్.. ‘స్పిరిట్’. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ […] -
Iran Protests: రక్తసిక్తమైన ఇరాన్! నిరసనల సెగకు 5 వేల మంది బలి..
Iran Protests: ఇటీవల జరిగిన ఇరాన్ నిరసనల్లో సుమారుగా 5 వేల మంది మరణించారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు కనీసం 5 వేల మంది మరణించారని ప్రభుత్వం నిర్ధారించింది. వీరిలో దాదాపు 500 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ఇరాన్ అధికారి ఆదివారం తెలిపారు. ఈ మరణాలకు ఉగ్రవాదులు, సాయుధ అల్లర్లే కారణమని, వారు చాలా మంది అమాయక ఇరాన్ పౌరులను చంపారని అధికారులు తెలిపారు. READ ALSO: Himanta Biswa Sarma: పాకిస్తాన్ […] -
Champion OTT Release Date: బాక్సాఫీస్ ‘ఛాంపియన్’ ఓటీటీ డేట్ ఫిక్స్ !
Champion OTT Release Date: స్వప్న సినిమాస్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘ఛాంపియన్’. రోషన్ మేకా హీరోగా, మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ ఛాంపియన్‌గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్టు సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. […] -
Temple Bell: గుడిలో గంట కొట్టేది దేవుడి కోసం కాదా?
Temple Bell: మనమందరం ఏదో ఒక సందర్భంలో గుడికి వెళ్లే ఉంటాం. హిందువులు దేవాలయాలకు వెళ్తే అక్కడ గంట కనిపిస్తుంది. చాలా మంది ముందుగా గంటను కొట్టకుండా దేవుడిని దర్శించుకోరు. నిజానికి ఏ హిందూ దేవాలయంలోనైనా చిన్నదో, పెద్దదో గంట మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈ గంటను భగవంతుడికి హారతి ఇచ్చినపుడు, నైవేధ్యం పెట్టినపుడు, ముఖ్యమైన పూజలు చేసినపుడు ఆలయ పూజారులు, భక్తులు కొడుతుంటారు. నిజానికి మీలో ఎంత మందికి ఈ గంట ఎందుకు కొడతారో అనే […] -
Bobby Kolli – Chiranjeevi: ఈ నెలలోనే సెట్స్‌పైకి బాస్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే!
Bobby Kolli – Chiranjeevi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా బ్లాక్ బ్లాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా అభిమానులందరూ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఇదే టైంలో చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి […] -
PM Mudra Yojana: పైసా గ్యారెంటీ లేకుండా రూ.20 లక్షల రుణం.. అవకాశం మిస్ అవ్వకండి!
PM Mudra Yojana: ఈ రోజుల్లో పైసా గ్యారెంటీ లేకుండా సొంత వాళ్లే రూపాయి కూడా ఇవ్వడం లేదు. అలాంటిది ఎలాంటి గ్యారెంటీ, షురిటీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్న విషయం మీకు తెలుసా.. ఇది నిజంగా నిజమైన వార్త. ఈ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఇంతకీ ఈ రుణం ఇచ్చేది ఎవరో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: NABARD Recruitment 2026: నాబార్డ్‌లో డెవలప్మెంట్ అసిస్టెంట్ జాబ్స్.. గ్రాడ్యుయేట్స్ […] -
OTR : GHMC ఎన్నికలకు ముందు తెరపైకి BRS కొత్త ఉద్యమం
OTR : తెలంగాణలో మరో ఉద్యమానికి తెరలేపింది బీఆర్ఎస్. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కీలకమైన సికింద్రాబాద్ కోసం ఆందోళనలకు సిద్దమవుతోంది. సికింద్రాబాద్ బచావో పేరుతో నిరసనలకు మొదలుపెడుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రగడ ప్రారంభమైంది. జంట నగరాలుగా పేరు ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ లలో సికింద్రాబాద్ పేరు లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని లష్కర్ సాధన సమితి పేరుతో రెండేళ్లుగా పోరాటం […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?