Shiva Ganesh
Author- NTV Telugu-
BJP National President: కమలం పార్టీలో నడ్డా శకం ముగిసింది.. బీజేపీకి నయా సారథి ఇతడే!
BJP National President: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. జనవరి 19న పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి నామినేషన్లు దాఖలు చేస్తారు. మరుసటి (జనవరి 20న) రోజు కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ పోటీ లేకుండానే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ […] -
Trivikram Srinivas: తండ్రిని కాదని ఆ డైరెక్టర్ వద్ద చేరిన త్రివిక్రమ్ కొడుకు..
Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అగ్ర దర్శకుడు. తన డైలాగ్స్‌తో, డైరెక్షన్‌తో హీరోలకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. నిజానికి టాలీవుడ్లో ఆయన స్పీచ్‌లకు, డైలాగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. అంతటి స్టార్ డైరెక్టర్ కొడుకు.. తన తండ్రిని కాదని మరొక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. ఇంతకీ ఆ అగ్రదర్శకుడు ఎవరో తెలుసా.. అర్జున్ రెడ్డి, […] -
Israel Earthquake: ఇజ్రాయెల్‌ను వణికించిన భూకంపం..
Israel Earthquake: ఇజ్రాయెల్‌లోని దక్షిణ నెగెవ్ ఎడారిలో గురువారం ఉదయం 9 గంటలకు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం డిమోనా నగరానికి సమీపంలో ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్‌లోని అత్యంత రహస్య అణు పరిశోధన కేంద్రం (షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధన కేంద్రం) ఉంది. ఒక్కసారిగా వచ్చిన భూకంపంతో ఆ ప్రాంతంలో ఉండే వాళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇదే టైంలో సోషల్ మీడియాలో అణు పరీక్ష పుకార్లు వ్యాపించాయి. […] -
Vaibhav Suryavanshi: వండర్ కిడ్ వరల్డ్ రికార్డ్.. క్రికెట్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ సరికొత్త అధ్యాయం!
Vaibhav Suryavanshi: ఐసీసీ పురుషుల అండర్ 19 ప్రపంచ కప్ 2026 తాజాగా స్టా్ర్ట్ అయ్యింది. టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ భారత – యునైటెడ్ స్టేట్స్ జట్టుతో తలపడింది. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ బులవాయో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 25.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో యునైటెడ్ స్టేట్స్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విఫలమైన మనోడు నయా చరిత్ర సృష్టించాడు. ఈ […] -
India Special Mission Iran: డేంజర్ జోన్లో ఇరాన్.. భారతీయుల కోసం స్పెషల్ మిషన్.. కేంద్రం కీలక నిర్ణయం!
India Special Mission Iran: తిరుగుబాటు జ్వాలతో ఇరాన్ రగిలిపోతోంది. అమెరికా ఎప్పుడైనా దానిపై దాడి చేయవచ్చనే భయం ఇరాన్‌కు ఉంది. ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి ఇండియా ఇప్పటికే సన్నాహాలు చేసింది. ఇరాన్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, భారతదేశానికి తిరిగి రావాలనుకునే ఇండియన్స్‌ను తీసుకురావడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇది చేయడానికి ప్రభుత్వం ఒక ఆపరేషన్‌ను ప్రారంభిస్తుంది. READ ALSO: Kotha Malupu: సింగర్ సునీత […] -
Sankranti: కాశీ నుంచి కన్యాకుమారి దాకా.. ఇండియాలో సంక్రాంతి సంబరాలు ఎక్కడెక్కడ జరుగుతాయో తెలుసా?
Sankranti: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను అంగరంగ వైభంగా జరుపుకుంటారు. నిజానికి సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ఏయే రాష్ట్రాల్లో ఏ పేర్లతో .. ఎలాంటి ఆచారాలతో, పద్దతులతో ఈ ప్రముఖ పండగను ప్రజలు జరుపుకుంటారో ఈ స్టోరీలో చూద్దాం. READ ALSO: Cockfight: కోడి పందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న రాజమండ్రి వాసి.. తెలుగు రాష్ట్రాల్లో.. సంక్రాంతి పండగ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ. ఈ […] -
Gold Silver Rates: బంగారం ‘భగభగ’.. వెండి ‘ధగధగ’! రికార్డు ధరల వేళ ఇప్పుడు కొనడం రిస్కేనా?
Gold Silver Rates: ఈ రోజుల్లో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారుల దృష్టి అంతా వీటిపైనే ఉంది. జనవరి 2026 మొదటి రెండు వారాల్లోనే, బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.1.40 లక్షలకు చేరుకోగా, వెండి కిలోకు రూ.2.60 లక్షలను అధిగమించింది. ఈ రికార్డు ధరల వేళ ఇప్పుడు వీటిని కొనడం రిస్కేనా? ఈ స్టోరీలో చూద్దాం.. […] -
BMC Elections Controversy: మహారాష్ట్ర ఎన్నికల్లో ఇంక్ వార్.. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల సంచలన ఆరోపణలు!
BMC Elections Controversy: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో కొత్త లొల్లి నెలకొంది. తాజాగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వేళ్లకు వేసిన సిరా చెరిగిపోతుందని వివాదం చెలరేగింది. వేళ్లకు చెరిపేయగల సిరా వేస్తున్నారని థాకరే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఈ ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తోసిపుచ్చాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. READ ALSO: మహీంద్రా […] -
Grok AI Controversy: గ్రోక్‌ను బికినీ ఫోటోలు అడుగుతున్నారా.. ముసుగేస్తుంది జాగ్రత్తా!
Grok AI Controversy: ఒక సాధారణ జోక్‌గా మొదలైన ‘బికినీ’ ట్రెండ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ‘గ్రోక్’… చుట్టూ ఇప్పుడు వివాదాల తుఫాను మొదలైంది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో.. ఇటీవల కాలంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రోక్ చాట్‌బాట్.. పెను సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ సంచలనం ఏంటి, ప్రస్తుతం గ్రోక్ చుట్టూ నడుస్తున్న వివాదాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Google’s […] -
Iran Crisis: అగ్రరాజ్యం దెబ్బకు ఇరాన్ గజగజ.. ఖమేనీ చూపు దుబాయ్ వైపు!
Iran Crisis: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తన కుటుంబంతో సహా దుబాయ్‌కు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఇరాన్లో కొనసాగుతున్న అశాంతి మధ్య ఖమేనీ కుమారుడు దుబాయ్‌కు $1.5 బిలియన్లు (₹1,353 కోట్లు) బదిలీ చేశాడని ఈ ఛానల్ పేర్కొంది. అయితే ఈ డబ్బు బదిలీకి కారణం ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా వ్యాఖ్యానించలేదు. READ ALSO: Supreme […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?