Japan Volcano Eruption: జపాన్‌లో అగ్నిపర్వతం పేలింది. పశ్చిమ జపాన్ ద్వీపం క్యుషులోని సకురాజిమా అగ్నిపర్వతం వద్ద ఆదివారం తెల్లవారుజామున అనేక భారీ పేలుళ్లు సంభవించాయి. వాతావరణ సంస్థ (JMA) ప్రకారం.. మొదటి పేలుడు తెల్లవారుజామున 1 గంటలకు సంభవించింది. ఆ తరువాత ఉదయం 2:30, ఉదయం 8:50 గంటలకు మరో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ మూడు పేలుళ్లు చాలా శక్తివంతమైనవని, వీటి కారణంగా లావా, బూడిద ఆకాశంలో 4.4 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసాయని వెల్లడించింది. […]
Best Post Office Savings Plans: డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అనే మాట గుర్తు ఉంది కదా.. అలాగే డబ్బును సంపాదిస్తే.. డబ్బే తిరిగి డబ్బును సంపాదిస్తుందనేది మాటను కూడా గుర్తుకు ఉంచుకోండి. ఈ రోజుల్లో డబ్బును సంపాదించడం సులువు కానీ.. సంపాదించిన డబ్బును సరిగ్గా పొదుపు చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఒక వైపు చూస్తే 2025 లో అనేక బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో […]
India WTC Ranking Drop: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమి పర్యవసానాలను భారత జట్టు ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో గట్టిగానే చవిచూసింది. ఓటమి అనంతరం WTC పాయింట్ల పట్టికలో టీమిండియా మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి పడిపోయింది. కోల్‌కత్తాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడవ రోజునే భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో పర్యాటక జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో ప్రపంచ […]
Mexico Gen Z Protests: జనరల్-జెడ్.. నేపాల్‌ను అతలాకుతలం చేసిన పేరు. ఇప్పుడు ఈ జనరల్ జెడ్ మెక్సికో వరకు పాకింది. ఇప్పుడు మెక్సికోలో జనరల్-జెడ్ తిరుగుబాటుకు సిద్ధమవుతోంది. దేశంలో పెరుగుతున్న నేరాల రేట్లు, అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇవ్వడానికి మెక్సికో అంతటా వేలాది మంది ప్రజలు గుమిగూడారు. శనివారం దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు నిరసన తెలిపారు. ఈ నిరసన మార్చ్‌లో వివిధ వయసుల వారు పాల్గొన్నారు, వీరిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన […]
Social Media Ban: సోషల్ మీడియా లేని రోజులను ఊహించుకోగలమా.. లేదు కదా.. అయితే ఒక దేశంలో మాత్రం ఈ డిసెంబర్ 10 వ తేదీ నుంచి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ దేశం పేరు తెలుసా.. ఆస్ట్రేలియా. ప్రపంచంలో 16 ఏళ్లలోపు పిల్లలు ఇకపై సోషల్ మీడియాను ఉపయోగించలేని మొట్ట మొదటి దేశంగా ఆస్ట్రేలియా అవతరించనుంది. ఈ దేశంలో అమలు చేస్తున్న వయో పరిమితులు ఇప్పుడు 16 ఏళ్లలోపు పిల్లలను ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో […]
India Vs South Africa Test 2025: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెంబా బావుమా నేతృత్వంలోని ఈ ఆఫ్రికన్ జట్టు 30 పరుగుల తేడాతో భారత్‌పై అద్భుత విజయం సాధించింది. టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ఈ విజయం ప్రత్యేకమైనది.. ఎందుకంటే 15 ఏళ్లలో ఒక ఆఫ్రికన్ జట్టు టెస్ట్ క్రికెట్లో భారతదేశాన్ని ఓడించడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కానీ […]
MM Keeravani: మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఈ ఈవెంట్‌కు చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. READ ALSO: Asaduddin Owaisi: బీజేపీ కూటమి విజయంపై ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన కీరవాణి మాట్లాడుతూ.. గ్లోబ్ అంటే జస్ట్ అమెరికానే కాదని.. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయని […]
Varanasi Movie: మహేష్ బాబు అభిమానుల ఉత్సాహం మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం సాయంత్రం మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా మహేష్ బాబు ఎంట్రీ నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే హీరో ఎంట్రీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. రాజమౌళి-మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పేరు వారణాసి. ఈవెంట్లో ముందుగా రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా కథను రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం […]
CSK New Captain 2026: సీఎస్కే టీంకు కొత్త కెప్టెన్‌గా సంజు శాంసన్ రావచ్చు అనే పుకార్లకు చెక్ పెడుతూ ఈ రోజు సీఎస్కే యాజమాన్యం జట్టుకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ఇంతకీ ఐపీఎల్లో సీఎస్కే టీంకు కొత్త కెప్టెన్ ఎవరని అనుకుంటున్నారు.. రుతురాజ్ గైక్వాడ్. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు సీఎస్కే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నారని యాజమాన్యం ప్రకటించింది. ఈ ఫ్రాంచైజీ.. జట్టు ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియా పోస్ట్ […]
IPL 2026 Squads: ఐపీఎల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2026 వేలానికి (IPL 2026) ముందు రిటైన్ చేసుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాలను ఈ రోజు అన్ని ఫ్రాంఛైజీలు అధికారికంగా ప్రకటించాయి. డిసెంబరు 15న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది. క్రికెట్ మైదానంలో కంటే ముందే ఈ మినీ వేలంలో రసవత్తరమైన పోరు జరగనుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏ ఆటగాడు ఏ జట్టులో ఉన్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ […]