Mahesh Babu Fans Celebration: సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల పరంగానే కాకుండా రియల్ లైఫ్‌లో చేస్తున్న మంచి కార్యక్రమాలతో విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమా వస్తుందంటే మహేష్ అభిమానులకు పండుగతో సమానం అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన దర్శకధీరుడు రాజమౌళితో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. READ ALSO: […]
Delhi Police Heroes: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో నవంబర్ 10వ తేదీ సాయంత్రం రోజులాగానే ఉంది. కానీ కొన్ని సెకన్లలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటే ఆ ప్రాంతమంతా భయంతో ఊగిపోయింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్లు సంభవించి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. కారు పేలుడు తర్వాత, CNG ట్యాంకుల పేలుళ్లు, పొగ, అరుపులు, గందరగోళం మొత్తం అక్కడి వాతావరణం యుద్ధభూమిని పోలి ఉంది. కానీ ఈ భయానక దృశ్యం మధ్య, ఒక్క […]
Budget Smart TVs: ఈ రోజుల్లో కొన్ని వస్తువులు అనేవి ఇంట్లో కచ్చితంగా ఉండేవిగా మారాయి. అలాంటి వస్తువుల లీస్ట్‌లో ఫస్ట్ ప్లే్స్‌లో ఉండేది టీవీ. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ టీవీ అనేది ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువుగా మారిపోయింది. మీరు కూడా తక్కువ ధరకు స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కచ్చితంగా ఈ స్టోరీ మీకోసమే. ఈ స్టోరీలో రూ.7 వేల కంటే తక్కువ ధర నుంచి టీవీల గురించి […]
Rana Daggubati: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్‌కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా దగ్గుబాటి హీరో రానా విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఐడీ పోలీసుల ముందుకు హీరో రానా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో విచారణకు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు హీరో రానాను గంటన్నర పాటు […]
SSMB29 Updates: భారతీయ సినిమా చరిత్రలో దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌కు పరిమితమైన తెలుగు సినిమా స్థాయిని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి జక్కన్న. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత రాజమౌళిది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు తీసిన తర్వాత ఆయన దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమాపై ఏ రేంజ్లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం […]
Tim Cook Retirement:ఏ పదవికైనా రిటైర్మెంట్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పుకున్నామంటే ఈ పదవి విమరణ అనే వంతు ఇప్పుడు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్కు వచ్చింది. తాజాగా ఆపిల్ తన తదుపరి CEO ని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఆపిల్ CEO టిమ్ కుక్ వచ్చే ఏడాది పదవీవిరమణ చేయవచ్చని సమాచారం. టిమ్ కుక్ తర్వాత ఆపిల్ నాయకత్వాన్ని ఎవరు చేపడతారనే […]
Jadeja Leaves CSK: అన్ని క్రికెట్ ఫార్మెట్లలలో కెల్లా ఐపీఎల్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యిందంటే క్రికెట్ ప్రియులు వారివారి అభిమాన జట్లకు మారిపోతారు. ఐపీఎల్లో ఉన్న అన్ని జట్ల ఒకలెక్క.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు మరొక లెక్క. దీనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై జట్టు అంటే ముందుగా అభిమానులకు గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత […]
Diabetes Eye Symptoms: ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న మధుమేహ ముప్పు గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పుడు ఈ వ్యాధి భారతదేశంలో ఒక అంటువ్యాధిగా మారింది. ICMR–INDIAB అధ్యయనం ప్రకారం.. దేశంలో 100 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ను తరచుగా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే దాని ప్రారంభ లక్షణాలు తేలికపాటివి, కానీ ఇది క్రమంగా శరీరంలోని అనేక భాగాలను, ముఖ్యంగా […]
Health Warning Signs: వ్యాధి రావడానికి ముందే దానికి సంబంధించిన పలు సూచనలు శరీరానికి ఇస్తుందని వైద్య నిపుణులు. ఆ సూచనలను పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చని హెచ్చరిస్తు్న్నారు. చర్మంపై నిరంతర దురద రావడం అనేది ఏ వ్యాధికి సంకేతం అనేది మీలో ఎంత మందికి తెలుసు. మూత్రపిండాల వ్యాధి సంభవించినప్పుడు, దాని లక్షణాలు చర్మంపై కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. వాస్తవానికి మూత్రపిండాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇవి రోజుకు 24 గంటలు […]
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రధాని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీహార్ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనను ఆమోదించడమే కాకుండా, ఈ విజయంతో బెంగాల్లో విజయం కోసం నినాదాలు కూడా చేశారని అన్నారు. ఈ వేదిక నుంచి పశ్చిమ బెంగాల్‌ను ప్రధాని ప్రస్తావిస్తూ.. “బీహార్‌లో విజయం బెంగాల్‌కు మార్గం సుగమం చేసింది. అక్కడ కూడా […]