IPL 2026 Squads: ఐపీఎల్ జట్టుల్లో ఆటగాళ్ల ముఖాలు మారాయ్.. ఏ ఆటగాడు ఏ జట్టులో ఉన్నాడంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Squads: ఐపీఎల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2026 వేలానికి (IPL 2026) ముందు రిటైన్ చేసుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాలను ఈ రోజు అన్ని ఫ్రాంఛైజీలు అధికారికంగా ప్రకటించాయి. డిసెంబరు 15న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది. క్రికెట్ మైదానంలో కంటే ముందే ఈ మినీ వేలంలో రసవత్తరమైన పోరు జరగనుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏ ఆటగాడు ఏ జట్టులో ఉన్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Tata Sierra: టాటా సియెర్రా, మరో ‘‘ నెక్సాన్’’ కాబోతోందా..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
సన్‌రైజర్స్ హైదరాబాద్: రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు..
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్.స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, జీషన్ అన్సారీ.
విడుదల చేసిన ఆటగాళ్లు: మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, అభినవ్ మనోహర్, అథర్వ టైడే, సచిన్ బేబీ, సిమర్జిత్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్: రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు..
అక్షర్ పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీరా
విడుదల చేసిన ఆటగాళ్లు..
ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, డోనోవన్ ఫెరీరా (ట్రేడెడ్), సెడిఖుల్లా అటల్, మన్వంత్ కుమార్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే
చెన్నై సూపర్ కింగ్స్: రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు ..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రీవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (ట్రేడ్-ఇన్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జాప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ముఖేష్ చౌదరి
విడుదల చేసిన ఆటగాళ్లు ..
రవీంద్ర జడేజా (ట్రేడెడ్), మతీషా పతిరానా, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, సామ్ కర్రాన్ (ట్రేడెడ్), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, ఆండ్రీ సిద్దార్థ్, కమలేష్ నాగర్‌కోటి
కోల్‌కతా నైట్ రైడర్స్: రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు..
అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
విడుదల చేసిన ఆటగాళ్లు..
ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, క్వింటన్ డికాక్, ఆన్రిచ్ నోకియా, మొయిన్ అలీ, స్పెన్సన్ జాన్సన్, లువినిత్ సిసోడియా, చేతన్ సకారియా, రహ్మనుల్లా గుర్బాజ్.
రాజస్థాన్ రాయల్స్: రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు ..
రవీంద్ర జడేజా (ట్రేడ్-ఇన్), సామ్ కర్రాన్ (ట్రేడ్-ఇన్), యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, క్వేనా మఫాకా
విడుదల చేసిన ఆటగాళ్లు ..
సంజూ శాంసన్ (ట్రేడెడ్), నితీష్ రాణా (ట్రేడెడ్), వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, ఫజల్‌హాక్ ఫరూఖీ, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.
పంజాబ్ కింగ్స్: రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు ..
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, పైలా అవినాష్, హర్నూర్ పన్ను, ముషీర్ ఖాన్, విష్ణు వినోద్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంశ్ షెడ్జ్, మిచెల్ ఓవెన్, అర్ష్‌దీప్ సింగ్, బర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్
విడుదల చేసిన ఆటగాళ్లు..
గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దుబే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు ..
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిఖ్ సలామ్, అభినందన్ శర్మ, అభినందన్ శర్మ, అభినందన్ శర్మ
విడుదల చేసిన ఆటగాళ్లు ..
స్వస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టిమ్ సీఫెర్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండాగే, లుంగి ఎన్‌గిడి, బ్లెస్సింగ్ ముజారబానీ, మోహిత్ రాథీ.
గుజరాత్ టైటాన్స్: రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు ..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబడ, జోస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ బి షర్నర్, జయంత్ కె, సరూర్ ఖాన్, సరూర్. యాదవ్, గ్లెన్ ఫిలిప్స్.
విడుదల చేసిన ఆటగాళ్లు ..
కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా, గెరాల్డ్ కోయెట్జీ, దాసున్ షనక మరియు మహిపాల్ లోమ్రోర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (ట్రేడ్)
లక్నో సూపర్ జెయింట్స్: రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు..
రిషబ్ పంత్ (కెప్టెన్), మహ్మద్ షమీ (ట్రేడ్-ఇన్), అర్జున్ టెండూల్కర్ (ట్రేడ్-ఇన్), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, ఐడెన్ మర్క్రామ్, మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ ఖాన్వీ, మయాంక్ ఖాన్వీ, మయాంక్ యాద్, సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్
విడుదల చేసిన ఆటగాళ్లు ..
డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, ఆర్యన్ జుయల్, షమర్ జోసెఫ్, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్గేకర్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడ్)
ముంబై ఇండియన్స్: రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు ..
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, నమన్ ధీర్, రాజ్ అంగద్ బావా, అశ్వనీ కుమార్, రాబిన్ మింజ్, రఘు శర్మ, ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్, అల్లా గజన్‌ఫర్
విడుదల చేసిన ఆటగాళ్లు ..
సత్యనారాయణ రాజు, KL శ్రీజీత్, లిజాద్ విలియమ్స్, ముజీబ్ ఉర్ రెహమాన్, బెవాన్ జాకబ్స్, రీస్ టోప్లీ, విఘ్నేష్ పుత్తూర్, కర్ణ్ శర్మ, అర్జున్ టెండూల్కర్
READ ALSO: Mahesh Babu Fans Celebration: టైటిల్ రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానుల్లో జోష్..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్‌ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!