PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PBKS vs RR: ఐపీఎల్ 19వ సీజన్‌లో నేడు పంజాబ్ కింగ్స్ (PBKS) – రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగుతుంది. పంజాబ్ కింగ్స్ బలాల విషయానికి వస్తే ఈ సీజన్‌లో పంజాబ్ ఓపెనర్లు ప్రభసిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా పవర్ ప్లేలో వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే.. రాజస్థాన్ జట్టు తన మునుపటి లయను అందుకోవాలని చూస్తోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలపై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ కీలకం కానున్నారు.
తుది జట్లు ఇవే..
రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.
Also Read
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
పంజాబ్ కింగ్స్: ప్రభసిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కానోలీ, సూర్యాన్ష్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లూకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
తాజావార్తలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!