Shiva Ganesh
Author- NTV Telugu-
Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?
Ashwin: 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ వెన్నెముకగా నిలిచారు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైనా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చి సంచలన ఇన్నింగ్స్‌లతో భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టారు. అయితేవరల్డ్ కప్ హీరో సంజుపై అశ్విన్ కోపంగా ఉన్నారు. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ […] -
Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!
Prabhas: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ – మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ దిన్జిత్ అయ్యతాన్ మధ్య జరిగిన తాజా సమావేశం ఇప్పుడు సినీ వర్గాల్లో సెన్సేషన్‌గా మారింది. హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీ, రాబోయే రోజుల్లో ఒక భారీ ప్రాజెక్టుకు నాంది కానుందా? అనే చర్చలకు తెరలేపింది. నిన్న రాత్రి జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన విశేషాలను దిన్జిత్ అయ్యతాన్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “సూపర్‌స్టార్ ప్రభాస్‌తో అద్భుతమైన సాయంత్రం గడిచింది. […] -
ఎగుమతిదారులకు JNPA భారీ ఛార్జీల మినహాయింపు.. మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం!
JNPA: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) దేశాలకు వెళ్లాల్సిన ఎగుమతులు నిలిచిపోయి ఆర్థిక భారంతో సతమతమవుతున్న వ్యాపారులకు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) ఊరటనిచ్చింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల నిలిచిపోయిన ఎగుమతి కంటైనర్ల కోసం భారీగా ఛార్జీల మినహాయింపును ప్రకటించింది. నిలిచిపోయిన కంటైనర్లపై గ్రౌండ్ రెంట్, రీఫర్ ప్లగ్-ఇన్ ఛార్జీలను రద్దు చేస్తూ ట్రేడ్ నోటీసు విడుదల చేసింది. READ ALSO: Union Cabinet Decisions : […] -
Team India Schedule 2026: టీమిండియా మళ్లీ మైదానంలోకి వచ్చేది అప్పుడే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
Team India Schedule 2026: విశ్వవిజేతగా నిలిచిన భారత్.. టీ20 ప్రపంచ కప్‌ను వరుసగా రెండోసారి సగౌరవంగా ముద్దాడి, అజేయ శక్తిగా నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. గత నెల రోజులుగా పొట్టి ప్రపంచకప్‌లో ప్రత్యర్థులను చిత్తు చేసిన భారత ఆటగాళ్లు.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ట్రోఫీని కైవసం చేసుకుని ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలిసి ఆ విజయానందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, భారత జట్టు […] -
Minister Ganesh Kumar: పరాయి ఆడదానితో భార్యకు అడ్డంగా దొరికిపోయిన మంత్రి గారు.. తర్వాత ఏం జరిగిందంటే!
Minister Ganesh Kumar: కేరళం రవాణా శాఖ మంత్రి కె.బి.గణేష్ కుమార్ వైవాహిక జీవితం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. తన భర్త మరో మహిళతో ఏకాంతంగా ఉండగా తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, ఆ సమయంలో తనను మంత్రి సిబ్బంది బంధించారని ఆయన భార్య బిందు మీనన్ బహిరంగంగా ఆరోపణలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేరళ మంత్రి గణేష్ కుమార్ తనను మానసికంగా వేధిస్తున్నారని, శనివారం కొట్టారక్కర సమీపంలోని […] -
Dhurandhar 2 : ఇండియన్ సినిమా పవర్ అంటే ఇది! 45కు పైగా దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన ‘ధురంధర్ 2’..
Dhurandhar 2 : భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెబుతోంది ‘ధురంధర్ 2’. చాలా కాలం తర్వాత ఒక బాలీవుడ్ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోందంటే, అది ఈ చిత్రం సృష్టించిన ఇంపాక్ట్ అని చెప్పక తప్పదు. మార్చి 7న జియో స్టూడియోస్ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. READ ALSO: […] -
Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!
Belagavi Honeytrap: సోషల్ మీడియాను వినోదం కోసం కాకుండా.. విలాసవంతమైన జీవితం కోసం మోసాలకు సాధనంగా మార్చుకున్న ఓ కిలాడీ లేడీ ఉదంతం కర్ణాటకలో వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలతో ఎర వేసి, ధనవంతులను లాడ్జీలకు పిలిపించి, అందినకాడికి దోచుకుంటున్న ‘హనీట్రాప్’ ముఠా గుట్టును తిలక్వాడి పోలీసులు రట్టు చేశారు. బాగల్కోట్ జిల్లా మహాలింగపూర్కు చెందిన దీపా అవతగి (33) వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. ఈమె ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ధనవంతుల ప్రొఫైల్స్‌ను టార్గెట్ చేసేది. ముందుగా ఫ్రెండ్ […] -
Amit Mishra: స్టార్ క్రికెటర్ డార్క్ సైడ్ బయటపెట్టిన భార్య!
Amit Mishra: టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ స్టార్ అమిత్ మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆయన భార్య గరిమా తివారీ కాన్పూర్ కోర్టును ఆశ్రయించడం క్రీడా వర్గాల్లో కలకలం రేపుతోంది. మోడల్‌గా పనిచేసిన గరిమాకు 2019లో అమిత్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ 2021 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అమిత్ కుటుంబ సభ్యులు తనను […] -
Lakshmi Manchu: ‘పుష్ప సినిమాలో ఆ డైలాగ్ నాదే’: మంచు లక్ష్మి
Lakshmi Manchu: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప, పుష్ప 2. ఈ చిత్రాలు విడుదలైన తర్వాత బాక్సాఫీస్ లెక్కలను మార్చివేశాయి. అంతటి ఘన విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాల్లో ఎన్నో ఐకానిక్ డైలాగ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక డైలాగ్.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్!” – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. […] -
Mohabbat Ka Sharbat: వేసవిలో అదిరిపోయే హెల్దీ డ్రింక్! తక్కువ టైంలో.. సింపుల్‌గా పుచ్చకాయతో ఇలా చేయండి..
Mohabbat Ka Sharbat: ఎండలు మండుతున్న వేళ శరీరాన్ని చల్లబరిచే పానీయాల కోసం అందరూ వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం పుచ్చకాయతో కేవలం రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగే ‘మొహబ్బత్ కా షర్బత్’ రెసిపీ సూపర్ ఛాయిస్ అని చెబుతున్నారు. వేసవి కాలంలో ఈ డ్రింక్ ఎంతో ఎనర్జిటిక్‌గా, టేస్టీగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Gary Kirsten: భారతదేశం T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గ్యారీ […]
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?