Shiva Ganesh
Author- NTV Telugu-
Turkey Supports Iran: ఇరాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించిన ముస్లిం దేశం.. ఇప్పుడు అమెరికాతో యుద్ధం చేస్తుందా?
Turkey Supports Iran: ఇరాన్ – అమెరికా & ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సరికొత్త మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు తటస్థంగా ఉన్నట్లు కనిపించిన టర్కీ, తొలిసారిగా ఇరాన్‌కు తన బహిరంగ మద్దతును ప్రకటించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. READ ALSO: Sanju Samson: టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్‌ను లీక్ చేసిన సూర్య.. సున్నీ-షియా విభేదాలు […] -
Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!
Trump Reliance Deal: అమెరికా ఇంధన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. గత అర్ధ శతాబ్ద కాలంగా (50 ఏళ్లు) అమెరికాలో ఒక్క కొత్త ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం (Oil Refinery) కూడా నిర్మించలేదు. అయితే, ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామి కావడం విశేషం. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో ఈ కొత్త రిఫైనరీని నిర్మించనున్నట్లు […] -
Chota K Naidu: సినిమాకు కులం లేదు: ఛోటా కే.నాయుడు
Chota K Naidu: టాలీవుడ్లో కులం అనేది ఒక అదృశ్య శక్తిలా పని చేస్తుందని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ చర్చను మరో కోణంలోకి తీసుకెళ్లింది. ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె. నాయుడు ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా కులం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. కొన్ని […] -
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్లాన్.. సుకుమార్ శిష్యుడితో మెగా సినిమా!
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో రూట్ మార్చారు. వరుసగా యువ దర్శకులకు, ముఖ్యంగా లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న బాస్, తాజాగా సుకుమార్ శిష్యుడైన దర్శకుడు శ్రీనివాస్ (శ్రీను) చెప్పిన కథకు ఫిదా అయినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంతో సాగే బలమైన కథాంశం అని సినీ వర్గాల్లో జోరుగా […] -
Mobile Recharge Controversy: పార్లమెంటులో రీఛార్జ్ సెగ.. 12 నెలలకు 13 రీఛార్జ్ లా? కేంద్రంపై ఎంపీల ప్రశ్నల వర్షం!
Mobile Recharge Controversy: భారతదేశ టెలికాం రంగంలో ప్రీపెయిడ్ ప్లాన్ల గడువుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. సామాన్య ప్రజలపై పడుతున్న అదనపు భారానికి వ్యతిరేకంగ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న ఈ విధానం వినియోగదారులను దోపిడీ చేయడమేనని ఆయన అభివర్ణించారు. సాధారణంగా మనం నెలకు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటామని భావిస్తాం. కానీ, భారతదేశంలోని మెజారిటీ ప్రీపెయిడ్ ప్లాన్లు 28 రోజుల చెల్లుబాటుతోనే […] -
Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!
Reliance: ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో, భారతీయ కుటుంబాలకు నిరంతరాయంగా గ్యాస్ (LPG) సరఫరా చేయడమే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) నడుం బిగించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తన జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచుతున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, భారతీయ గృహాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కీలక నిర్ణయం […] -
Nuwan Seneviratne: స్కూల్ బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా ‘వరల్డ్ కప్’ హీరో వరకు.. ఎవరీ నువాన్ సెనెవిరత్నే?
Nuwan Seneviratne: మైదానంలో సిక్సర్లు కొట్టేది ఆటగాళ్లే కావచ్చు.. స్టేడియంలో కప్పు పట్టుకుని కేరింతలు కొట్టేది 15 మంది సభ్యులే కావచ్చు.. కానీ, ఆ విజయం వెనుక నెట్స్ లో రక్తం చిందించే ‘అజ్ఞాత వ్యక్తులు’ కొందరు ఉంటారు. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుంటే, ఆ విజయంలో ఒక ‘శ్రీలంక’ వ్యక్తి హస్తం ఉందంటే నమ్ముతారా. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి కొలంబో వీధుల్లో స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్, ఇప్పుడు […] -
Ulavacharu: బరువు తగ్గాలా? కిడ్నీ స్టోన్స్, డయాబెటిస్‌కు చెక్ పెట్టే హెల్తీ & సింపుల్ “ఉలవ కట్టు”.. ఇలా చేస్తే ఆరోగ్యమే ఆరోగ్యం!
Ulavacharu: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారపు అలవాట్లు లేక చాలా మంది అధిక బరువు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండటానికి కారణం వారు తీసుకునే ప్రకృతి సిద్ధమైన ఆహారమే. అలాంటి హెల్తీ, సింపుల్ వంటకాల్లో ‘ఉలవ కట్టు చారు’ ఒకటి. శరీరంలోని మలినాలను బయటకు పంపడమే కాకుండా, మొండిగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి (Weight Loss) ఇది అద్భుతంగా పని చేస్తుంది. కేవలం వెయిట్ […] -
Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా మాజీ సీఎంపైనే!
Rajendra Prasad: టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ ప్రదానోత్సవంలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఒకప్పటి జానపద బ్రహ్మ కాంతారావు గొప్పదనాన్ని వివరించే క్రమంలో, తమిళనాడు ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ (MGR) పట్ల ఆయన వాడిన పదజాలంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. READ ALSO: Suyodhana: రిలీజ్‌కు […] -
Suyodhana: రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రియదర్శి కొత్త సినిమా..
Suyodhana: వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం సుయోధన. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీని ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. READ ALSO: […]
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?