Shiva Ganesh
Author- NTV Telugu-
India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..
India vs New Zealand: టీ20 వరల్డ్ కప్‌లో నంబర్ 1 ర్యాంక్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ, గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 89 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ వంటి దిగ్గజాలు కూడా “అతడిని జట్టు నుంచి తప్పించండి” అని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సూచించారు. కానీ, గంభీర్, టీమ్ మేనేజ్మెంట్ అభిషేక్ మీద నమ్మకం ఉంచారు. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో […] -
Bellamkonda Sai Sreenivas: సాయి శ్రీనివాస్ మనసు దోచిన కావ్య ఎవరు? బెల్లంకొండ వారి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి!
Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్లో వరుస పెళ్లిళ్లతో సందడి నెలకొంది. యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ ఇప్పటికే ఒక ఇంటివారవ్వగా, ఇప్పుడు ఆ జాబితాలోకి మాస్ అండ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరిపోయారు. ఆయన వివాహ వేడుకలకు సంబంధించిన తొలి అడుగు పడింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు. ఆదివారం ఉదయం ఆయన నిశ్చితార్థానికి […] -
Actor Sivaji: ‘దండోరా’ ఇక్కడితో ఆగే సినిమా కాదు.. మున్ముందు చాలా అవార్డులు వస్తాయి: శివాజీ
Actor Sivaji: తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటుకుంది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కొల్లగొట్టేసింది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. తమ సినిమాకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ […] -
Pawan Kalyan: బాబాయ్ చెప్పే ఆ హారర్ స్టోరీసే వేరు.. పవన్ కళ్యాణ్ గురించి సుస్మిత ఇంట్రెస్టింగ్ రివీల్స్!
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయన ఆలోచనలు, ఆయన నడిచే దారి ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. అయితే వెండితెరపై గంభీరంగా కనిపించే పవన్ కళ్యాణ్, ఇంట్లో పిల్లల మధ్య మాత్రం ఎంతో సరదాగా ఉండేవారట. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. తన చిన్నతనంలో బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆయన కేవలం బాబాయ్ మాత్రమే కాదని, తమకు బ్రదర్ అని పేర్కొన్నారు. […] -
Sushmita Konidela: బిగ్ బి తో ‘సైరా’ ప్రయాణం. అమితాబ్‌పై సుస్మిత ప్రశంసల వర్షం!
Sushmita Konidela: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ ఒక శిఖరం. ఆయన పక్కన నిలబడాలన్నా, మాట్లాడాలన్నా ఎంతటి వారికైనా కొంచెం వణుకు రావడం సహజం. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు ‘గోసాయి వెంకన్న’ అనే కీలక పాత్రలో కనిపించారు. అలాంటి వ్యక్తికి స్టైలిస్ట్ గా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించిన సుస్మిత కొణిదెల, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో […] -
Sushmita Konidela:’రంగస్థలం’ ఒక బెంచ్‌మార్క్.. చిట్టిబాబు మేకోవర్ వెనుక అసలు కథ ఇదే: సుస్మిత కొణిదెల
Sushmita Konidela:మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటనా ప్రస్థానంలో ‘రంగస్థలం’ ఒక క్లాసిక్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, చరణ్‌లోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరించిన చరణ్ సోదరి సుస్మిత కొణిదెల తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆనాటి షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. కొన్ని సినిమాలు కేవలం కలెక్షన్ల కోసమే వస్తాయి, కానీ మరికొన్ని సినిమాలు చరిత్రలో ఒక ‘బెంచ్‌మార్క్’గా నిలిచిపోతాయి. […] -
Sushmita Konidela: మేనకోడలిపై సుస్మిత కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. క్లీంకార అత్తను టీజ్ చేసి మరీ పారిపోతుందట!
Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, రామ్ చరణ్-ఉపాసనల గారాల పట్టి క్లీంకార కొణిదెల పేరు వింటేనే మెగా అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా, మెగా కుటుంబంలోనూ ఈ చిన్నారి తెచ్చిన సందడి అంతా ఇంతా కాదు. కుటుంబంలోకి ఒక చిన్న ప్రాణం అడుగుపెడితే ఆ ఇంట్లోని ఆనందమే వేరు. అది మెగా కుటుంబం లాంటి పెద్ద ఫ్యామిలీ అయితే ఆ సందడి రెట్టింపు అవుతుంది. రామ్ చరణ్ – […] -
Sushmita Konidela: ఉపాసనపై సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు.. “మా మధ్య ఉన్నది కేవలం బంధుత్వం మాత్రమే కాదు!”
Sushmita Konidela: మెగా కుటుంబంలో ఆడపడుచు, కోడళ్ల మధ్య అనుబంధం ఎలా ఉంటుందనే కుతూహలం అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. సాధారణంగా ఇళ్లలో ఉండే అత్తాకోడళ్లు, ఆడపడుచుల గొడవలకు భిన్నంగా.. మెగా ఫ్యామిలీలో అందరూ ఒకే తాటిపై ఉంటూ ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుస్మిత కొణిదెల, తన తమ్ముడు రామ్ చరణ్ భార్య ఉపాసనతో తనకున్న స్నేహాన్ని వివరిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఉపాసన కేవలం తన తమ్ముడి భార్య మాత్రమే […] -
Sanju Samson: ధోనీ రికార్డుపై కన్నేసిన సంజు.. చరిత్ర సృష్టించేందుకు ఒక్క పరుగు దూరంలో!
Sanju Samson: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న 2026 T20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. భారత్ – న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అందరి దృష్టి టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ పైనే ఉంది. ఈ మ్యాచ్‌లో సంజు కేవలం ఒకే ఒక్క పరుగుతో లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ సరసన చేరబోతున్నాడు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Prize […] -
Mythri Movie Makers: మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ మామూలుగా లేదుగా.. సల్మాన్ ఖాన్‌తో సినిమా! డైరెక్టర్ ఎవరంటే..
Mythri Movie Makers: బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన కెరీర్లో ఎప్పుడూ చేయని ఒక విభిన్నమైన పాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్స్ ద్వయం రాజ్ & డీకే దర్శకత్వంలో, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక భారీ ‘సూపర్‌హీరో కామెడీ’ చిత్రం పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సల్మాన్ హీరోగా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘హ్యాంకాక్’ (విల్ […]
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?