Shiva Ganesh
Author- NTV Telugu-
YouTube Premium: యూట్యూబ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. పైసా ఖర్చు లేకుండా 2 నెలల ప్రీమియం! ఇలా క్లెయిమ్ చేసుకోండి..
YouTube Premium Free: యూట్యూబ్ తన యూజర్స్‌కు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు 2 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. సాధారణంగా నెలకు రూ.149 ఖర్చయ్యే ఈ ప్లాన్‌ను ఇప్పుడు ‘జీరో కాస్ట్’తో పొందే అవకాశం కల్పిస్తోంది. దీనిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై […] -
BSNL CNAP: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు భారీ గిఫ్ట్.. ఉచితంగానే ఆ సేవలు!
BSNL CNAP: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే మీకు వచ్చే గుర్తుతెలియని కాల్స్ వెనుక ఉన్న అసలు వ్యక్తుల పేర్లను మీ మొబైల్ స్క్రీన్‌పైనే చూడవచ్చు. ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL, ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ (CNAP) సేవలను అందుబాటులోకి తెస్తోంది. టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలైన జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తుండగా, బీఎస్ఎన్ఎల్ కూడా […] -
Fake Dentist : 20 ఏళ్లుగా డాక్టర్‌గా చెలామణి.. పదో తరగతి కూడా పాస్ కాలేదు! నేరెడ్మెట్ రమేష్ నిర్వాకం ఇదీ..
Fake Dentist : చదివింది పదో తరగతి.. అది కూడా పూర్తి చేయలేదు.. కానీ తాను డెంటల్ డాక్టర్‌నని కలరిస్తున్నాడు. అందరూ ఉదయం నుంచి రాత్రి వరకు క్లినిక్ నడిపిస్తుంటే.. అతను మాత్రం రాత్రి నుంచి ఉదయం వరకు క్లినిక్‌లో సేవలు అందిస్తున్నాడు. నకిలీ పత్రాలతో డెంటల్ డాక్టర్‌గా మోసం చేస్తూ 20 ఏళ్ల పాటు జనాన్ని మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ డాక్టర్ చీటర్ ఎవరు? ఎక్కడి నుంచి […] -
Kurnool Murder Case: కర్నూలు జిల్లాలో దారుణం.. నిద్రపోతున్న భర్తను గొంతు కోసి చంపిన భార్య, ప్రియుడు!
Kurnool Murder Case: క్షణం సుఖం కోసం నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహమైనా భర్తతో సుఖమైన జీవితం లేదని ప్రియుని మోజులో పడి కుటుంబాలు పాడుచేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ఇలాంటి దారుణ సంఘటనే జరిగింది. ప్రియుని మోజులో పడి భర్త అడ్డు తొలగించుకునేందుకు భర్తనే హత్య చేయించింది. ఆధారాలు కూడా లేకుండా చేయాలని మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. కానీ సీన్ కట్ చేస్తే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. READ ALSO: Harshil Kalia: విషాదం.. […] -
Lightning Strikes: ఆకాశంలో విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో తెలుసా? ఆసక్తికర నిజాలు ఇవే!
Lightning Strikes: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి బెంగళూరు వస్తున్న అకాసా ఎయిర్‌లైన్స్ (QP 624) విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణంలో ఉండగా విమానంపై పిడుగు పడటంతో పైలట్లు అప్రమత్తమై, విమానాన్ని అత్యవసరంగా చెన్నైకి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, ఆధునిక సాంకేతికత వల్ల విమానాలు పిడుగుపాటును ఎలా తట్టుకుంటాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Nara Lokesh : ఇది తెలుగుదేశం పార్టీ […] -
China: సముద్రగర్భంలో చైనా ‘సైనిక’ వేగులు.. అమెరికా స్థావరాలే టార్గెట్!
China: ప్రపంచ దేశాల సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు చైనా సరికొత్త ‘సముద్రగర్భ’ యుద్ధానికి తెరలేపింది. శాస్త్రీయ పరిశోధనల ముసుగులో పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్ మహాసముద్రాల్లో భారీ ఎత్తున మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టింది. అమెరికా, దాని మిత్రదేశాల జలాంతర్గాములను ముప్పు తిప్పలు పెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఆపరేషన్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. READ ALSO: Pineapple Rava Kesari Recipe: నోట్లో వేస్తే వెన్నెల్లా కరిగిపోయే మౌత్ మెల్టింగ్ ‘పైనాపిల్ రవ్వ కేసరి’ చేసేయండి […] -
Prince Yawar: బిగ్‌బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్‌కు ‘హనీ ట్రాప్’ సెగ.. రూ.23 లక్షలు వసూలు!
Prince Yawar: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ తాజాగా వార్తల్లో నిలిచారు. గచ్చిబౌలికి చెందిన నవాజ్ అనే బిల్డర్ తనను దారుణంగా మోసం చేశాడని, తిరిగి డబ్బులు అడిగితే తన కుమార్తెతో ‘హనీ ట్రాప్’ చేయించి ఇరికించాడని యావర్ సంచలన ఆరోపణలు చేశారు. READ ALSO: Dhurandhar 2: ధురందర్-2లో హైలెట్‌గా ‘‘షిరానీ బలోచ్’’.. ఈ రోల్ పాకిస్తాన్ లీడర్‌దా..? అసలు ఏం జరిగిందంటే.. యావర్ కథనం ప్రకారం.. గచ్చిబౌలికి […] -
CM Chandrababu: ‘ఉత్తరాంధ్ర’ ఇక నుంచి ‘ఉక్కు ఆంధ్ర’: సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ అడుగు వేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్’ ప్లాంట్‌కు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. […] -
Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్‌లో మన సినిమాలదే హవా!
Indian Spy Movies: దేశాల మధ్య రాజకీయ వైషమ్యాలు ఎలా ఉన్నా, కళకు ఎల్లలు లేవని పాకిస్థాన్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లు నిరూపిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ట్రెండ్ అవుతున్న టాప్-10 సినిమాల జాబితాలో మూడు ఇండియన్ సినిమాలు ఉండటం విశేషం. అందులోనూ ఆ మూడు చిత్రాలు పాకిస్థాన్ వ్యతిరేక నేపథ్యం, భారత గూఢచారుల సాహసాల చుట్టూ తిరిగేవి కావడం గమనార్హం. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్’ పాకిస్థాన్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇందులో రణవీర్ సింగ్ […] -
Sarkar 4: రామ్ గోపాల్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఐశ్వర్య రాయ్ అవుట్!
Sarkar 4: శివ సినిమాతో మెగా ఫోన్ పట్టుకొని.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగి అగ్ర దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మార్క్ పొలిటికల్ క్రైమ్ డ్రామా ‘సర్కార్’. ఈ సినిమా సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే ఈ ఫ్రాంచైజీ నుంచి నాలుగో భాగం రాబోతున్న నేపథ్యంలో, చిత్ర తారాగణంపై […]
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!