Shiva Ganesh
Author- NTV Telugu-
Drone Smuggling: పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం.. రూ.2.5 లక్షల నకిలీ కరెన్సీ, 1.5 కిలోల హెరాయిన్ సీజ్!
Drone Smuggling: పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ స్మగ్లర్ల కుట్రలను సరిహద్దు భద్రతా దళం (BSF), పంజాబ్ పోలీసులు మరోసారి భగ్నం చేశారు. గురువారం రాత్రి అటారీ సరిహద్దు పరిసరాల్లో నిర్వహించిన మెరుపు సోదాల్లో భారీ ఎత్తున నకిలీ కరెన్సీతో పాటు మాదక ద్రవ్యాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థానీ స్మగ్లర్లు డ్రోన్ల సహాయంతో భారత భూభాగంలోకి నిషేధిత వస్తువులను జారవిడిచినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సైనికులు, పంజాబ్ పోలీసు […] -
Most Expensive Tea: కిలో టీ పొడితో లగ్జరీ విల్లా కొనేయొచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రూ.9 కోట్ల ‘చాయ్’ విశేషాలివే!
Most Expensive Tea: చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి టీ పడనిదే రోజు గడవదు. సాధారణంగా కిలో టీ పొడి రూ.300 నుంచి రూ.2000 వరకు ఉంటుంది. కానీ, ఒక రకమైన టీ పొడి ధర వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ టీ పొడి ధర ఏకంగా రూ.9 కోట్లు. అవును, మీరు చదివింది నిజమే. ఒక కిలో టీ పొడి అమ్మితే ఒక విలాసవంతమైన బంగ్లా లేదా ఖరీదైన […] -
Ragi Soup: షుగర్ పేషెంట్లకు వరం, బాన పొట్టను కరిగించే ‘రాగి అస్త్రం’.. 10 నిమిషాల్లో ఇలా చేసేయండి!
Ragi Soup: మారుతున్న జీవనశైలిలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిస్తో బాధపడేవారు తమ ఆహారంలో రాగులను చేర్చుకోవడం ఎంతో మేలని నిపుణులు చెబుతుంటారు. అయితే రాగి ముద్ద, రాగి జావ బోర్ కొట్టిన వారికి ‘రాగి సూప్’ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. కేవలం 10 నిమిషాల్లో ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఈ సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: 120Hz డిస్ప్లే […] -
Job Market: అంబానీ, అదానీ కాదు.. దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్న కంపెనీలు ఇవే! టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Job Market: భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగం పాత్ర అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు కోట్లాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. అయితే, అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉండి, వారికి భారీ మొత్తంలో జీతాలు పంపిణీ చేస్తున్న కంపెనీ ఏది? అనగానే చాలామందికి ముఖేష్ అంబానీ లేదా గౌతమ్ అదానీకి చెందిన సంస్థలే గుర్తొస్తాయి. కానీ, అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి దేశంలో అత్యధిక జీతాల పంపిణీ చేస్తున్న టాప్ 10 […] -
LIC New Jeevan Anand: చనిపోయే వరకు తోడుండే పాలసీ.. రూ.45 తో రూ.25 లక్షల రిటర్న్స్‌తో పాటు లైఫ్ టైమ్ ఫ్రీ కవరేజ్!
LIC New Jeevan Anand: సామాన్యుల ఆర్థిక భద్రతకు పెద్దపీట వేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అందిస్తున్న “న్యూ జీవన్ ఆనంద్” (ప్లాన్ నెం. 915) పాలసీ ఇన్వెస్టర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. తక్కువ ప్రీమియంతో దీర్ఘకాలంలో భారీ నిధిని సమకూర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఎల్ఐసీ అందిస్తున్న ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Iran Israel Conflict: […] -
IPL 2026: అస్త్రశస్త్రాలతో సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా?
IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్లో ‘రాయల్’ విజయం కోసం రాజస్థాన్ రాయల్స్ (RR) సిద్ధమైంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే కసితో ఉన్న RR జట్టు .. మార్చి 30న తన తొలి మ్యాచ్ ఆడనుంది. గౌహతి వేదికగా జరగనున్న ఈ హై-వోల్టేజ్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు డబుల్ ధమాకా కలగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్లో కొన్ని మార్పులు […] -
Reliance Industries: పాపం అంబానీ.. ఒక్కరోజులో రూ.82 వేల కోట్లు లాస్! కారణం ఇదే..
Reliance Industries: భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. డీజిల్, ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నును తిరిగి విధించడమే ఈ పతనానికి ప్రధాన కారణం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రిలయన్స్ షేర్లు 4 శాతానికి పైగా క్షీణించాయి, ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.82,000 కోట్లు మేర పడిపోయింది. దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం, సరఫరాలో కొరత […] -
Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. స్ట్రీమింగ్ ఆ రోజే!
Hey Balwanth: వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే యంగ్ హీరో సుహాస్, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫేమ్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘హే బల్వంత్’. గోపి ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో మార్చి 31 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. READ ALSO: Weight Loss Tips […] -
Spider-Man: రికార్డుల మోత మోగిస్తున్న స్పైడర్ మ్యాన్.. ఒక్క ట్రైలర్‌కే 100 కోట్ల వ్యూస్!
Spider-Man: గ్లోబల్ సూపర్ హీరో ‘స్పైడర్ మ్యాన్’ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి తెలిసింది. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ మార్కును దాటి అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో […] -
Iran Missile Man: అమెరికానే అల్లాడిస్తున్న ఇరాన్ ‘మిస్సైల్ మ్యాన్’.. ఇరాన్ రాకెట్లకు ‘బాస్’ ఇతనే?
Iran Missile Man: గత నాలుగు వారాలుగా శక్తివంతమైన అమెరికాతో ఇరాన్ సాగిస్తున్న పోరు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తాము యుద్ధాన్ని ప్రారంభించలేదని, కానీ ఆపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెబుతోంది. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో విరుచుకుపడుతున్నాయి. అసలు అంతర్జాతీయ ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇరాన్ ఇంతటి క్షిపణి వ్యవస్థను ఎలా నిర్మించగలిగింది? ఈ అజేయ శక్తి వెనుక ఉన్న దార్శనికుడు ఎవరు.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ […]
తాజావార్తలు
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!