Shiva Ganesh
Author- NTV Telugu-
Real Estate Fraud: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో భారీ స్కామ్.. సబ్ రిజిస్ట్రార్ అండతో రూ.15 కోట్ల మోసం!
Real Estate Fraud: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. సామాన్య జనాలు మాత్రమే కాదు.. కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్న వారు సైతం రియల్ మాయాజాలం బారిన పడుతున్నారు. ఆర్ధిక లావాదేవీలతో రియల్ చీటర్ల బారిన పడి దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. ఏకంగా సబ్ రిజిస్ట్రార్ సాయంతో రియల్ చీటింగ్ దిగారు కొంత మంది కేటుగాళ్లు. భూ […] -
Chain Snatching: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు రూట్ మార్చారు.. టెక్నీషియన్ అని నమ్మించి ఇంట్లోకి దూరి ఘాతుకం!
Chain Snatching: చైన్ స్నాచింగ్.. అనగానే మనం ఊహించుకునేది ఒక బైక్.. ఆ బైక్‌పై ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు.. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఎటాక్.. చైన్ లాక్కుని రయ్‌మని దూసుకెళ్లడం .. ఇదే జరుగుతుంది. దేశవ్యాప్తంగా చైన్ స్నాచింగ్‌లో ఇదే అత్యంత ప్రాచుర్యమైన స్టైల్. మరో రకం దొంగతనం కూడా ఉంటుంది. షాపుల్లోకి చొరబడి మహిళల మెడల్లో చైన్ లాక్కుని క్షణాల్లో పారిపోవడం చూస్తూ ఉంటాం. కానీ హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు రూట్ మార్చారు. […] -
Kailasa Temple Ellora: ప్రపంచమే ఆశ్చర్యపోయే ఏకశిలా క్షేత్రం.. ఒక్కసారైనా చూడాల్సిన కైలాస ధామం! ఎలా చేరుకోవాలో చూసేయండి..
Kailasa Temple Ellora: భారతీయ వాస్తుశిల్ప కళా వైభవానికి నిలువుటద్దం, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో వెలసిన ‘కైలాసనాథ ఆలయం’. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా (రాతితో చెక్కబడిన) నిర్మాణంగా గుర్తింపు పొందిన ఈ ఆలయ విశేషాలు, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన చారిత్రక గాథలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. సంభాజీ నగర్ జిల్లాలోని ఎల్లోరా గుహల్లో (గుహ సంఖ్య 16) ఉన్న ఈ కైలాస ఆలయం, ఒకే కొండను పై నుంచి కిందికి చెక్కుకుంటూ వచ్చి నిర్మించిన […] -
Peddi: రామ్ చరణ్ గాయంపై ‘పెద్ది’ టీమ్ అఫీషియల్ క్లారిటీ! షూటింగ్‌కు నో బ్రేక్..
Peddi: ‘పెద్ది’ షూటింగ్ సెట్లో రామ్ చరణ్‌కు గాయమైందన్న వార్త సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. దీంతో చిత్ర యూనిట్ వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరుగుతున్న షూటింగ్లో భాగంగా ఒక హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన షూటింగ్లో రామ్ చరణ్ ఎడమ కంటి పైభాగంలో చిన్న కోత […] -
Uppudu Pindi: షుగర్ ఉన్నవారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. చుక్క నూనె లేకుండా కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసేయండి!
Uppudu Pindi: ఈ రోజుల్లో బ్రేక్ ఫాస్ట్ అంటే ఆయిల్, మసాలాలతో నిండిపోతోంది. కానీ మన అమ్మమ్మల కాలంలో నూనె చుక్క కూడా లేకుండా, ఎంతో బలమైన అల్పాహారాలు తయారు చేసేవారు. అలాంటి ఒక అద్భుతమైన, నోరూరించే పాతకాలపు వంటకమే ‘ఉప్పుడు పిండి’. కేవలం 15 నిమిషాల్లో, ఇంట్లో ఉండే బియ్యం రవ్వతో అమృతప్రాయమైన ఈ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Pawan Kalyan: రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ […] -
US – Cuba War: ట్రంప్ ‘వార్’ వార్నింగ్.. క్యూబాపై యుద్ధ మేఘాలు! అమెరికా తదుపరి టార్గెట్ ఇదేనా?
US – Cuba War: అమెరికా, క్యూబా దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. వెనిజులా, ఇరాన్‌లపై సైనిక చర్యల తర్వాత ఇప్పుడు అమెరికా దృష్టి క్యూబాపై పడిందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న హెచ్చరికల నేపథ్యంలో, క్యూబా తన రక్షణ సన్నాహాలను ముమ్మరం చేసింది. క్యూబా ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు ఆప్షన్లు ఉంచారని సమాచారం. ఒకటి వాషింగ్టన్ విధించే షరతులకు లొంగిపోయి రాజీ పడటం, […] -
Actor Rajasekhar: డాన్స్ రాదని ఒప్పుకున్న రాజశేఖర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
Actor Rajasekhar: టాలీవుడ్ సీనియర్ హీరో, ‘యాంగ్రీ మ్యాన్’ రాజశేఖర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెండితెరపై పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, యాక్షన్ హీరోగా మెప్పించే ఆయనకు ఒక విషయంలో మాత్రం విపరీతమైన భయం, అసహ్యం ఉందట. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తెలుగు సినిమాల్లో హీరో అంటే ఫైట్లు మాత్రమే కాదు, అదిరిపోయే స్టెప్పులు కూడా వేయాలి. కానీ, తనకు డాన్స్ […] -
Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ వసూళ్ల గర్జన.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌కు!
Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ సృష్టిస్తున్న సునామీ ఆగడం లేదు. దర్శకుడు ఆదిత్య ధర్ – రణవీర్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తోంది. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా రికార్డుల వేట మొదలుపెట్టింది. సినిమా విడుదలైన ఆరో రోజు (మంగళవారం) కూడా తన పట్టును నిలబెట్టుకుంది. […] -
Youth: ఒక రోజు ఆలస్యంగా థియేటర్స్‌లో ‘యూత్’ సందడి!
Youth: తమిళ్లో మంచి సక్సెస్ సాధించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘యూత్’ (Youth) తెలుగు విడుదలకు సంబంధించి ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విడుదలకు కేవలం కొన్ని గంటల ముందు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ నటుడు కరుణాస్ కుమారుడు కెన్ కరుణాస్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా యూత్. ఈ సినిమాను తెలుగులో E2C టాకీస్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం […] -
Puri Jagannath Ratna Bhanda: పూరీ జగన్నాథుడి ‘రత్న గర్భం’ గుట్టు వీడనుంది.. 48 ఏళ్ల తర్వాత తెరుచుకున్న నిధుల గది!
Puri Jagannath Ratna Bhanda: ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రత్న భండార్’ (ఆభరణాల గది) రహస్యం త్వరలోనే వీడనుంది. సుమారు 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రత్న భండారంలోని అమూల్యమైన బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాల లెక్కింపు ప్రక్రియ బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం 12:09 గంటల నుంచి 1:40 గంటల మధ్య ఉన్న అత్యంత శుభ ముహూర్తంలో ఈ ప్రక్రియను చేపట్టారు. […]
తాజావార్తలు
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!