Shiva Ganesh
Author- NTV Telugu-
Trump: ట్రంప్ ప్రకటనతో మారిన చమురు లెక్కలు.. రూ.5,440 కోట్ల భారీ బెట్టింగ్ వెనుక అసలేం జరిగింది?
Trump: తన నిర్ణయాలతో ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టి్స్తున్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన ఇరాన్ విషయంలో తీసుకున్న ఒక నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ఇరాన్ ఇంధన కేంద్రాలపై జరగాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడమే దీనికి కారణం. అయితే, ఈ ప్రకటన వెలువడటానికి సరిగ్గా 15 నిమిషాల ముందే సుమారు 580 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,440 కోట్లు) భారీ వ్యాపారం […] -
Deva Katta: పవర్ స్టార్‌తో సినిమా.. దేవాకట్టా రియాక్షన్ ఇదే!
Deva Katta: టాలీవుడ్లో వైవిధ్యభరితమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు దేవా కట్టా. ఇటీవల ఆయన నెక్ట్స్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఆయన ఆ వార్తలకు చెక్ పెట్టారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆయన తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిచ్చారు. ” పవర్ స్టార్‌తో సినిమా ప్రచారం ఎలా మొదలైందో నాకు తెలియదు కానీ, కానీ ఆయనతో కలిసి […] -
Indian Railways: రైల్వే టికెట్ రద్దు చేస్తున్నారా.. ఆ సమయంలోపు క్యాన్సల్ చేస్తే పైసా రాదు! కొత్త నిబంధనలు ఇవే..
Indian Railways: భారతీయ రైల్వే తన ధృవీకరించబడిన (Confirmed) టిక్కెట్ల రద్దు నిబంధనలను సవరించి, సరికొత్త రీఫండ్ విధానాన్ని ప్రకటించింది. రైలు బయలుదేరడానికి మిగిలి ఉన్న సమయం ఆధారంగా ఈ కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి. ప్రయాణికులు తమ ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్ రద్దు చేసుకుంటే, నిర్ణీత రద్దు రుసుము మినహాయించి గరిష్ట వాపసు పొందుతారు. అయితే, 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే కనీస రుసుముతో పాటు టికెట్ […] -
Double Bedroom House Scam: డబుల్ బెడ్రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!
Double Bedroom House Scam: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ ఇల్లు కట్టాలంటే మాటలు కాదు.. లక్షల రూపాయలు వెచ్చించాలి. ఈ క్రమంలో పేదలకు సొంతింటి కల.. అందని ద్రాక్షగానే మిగులుతోంది. దీంతో అర్హులైన వారికి ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తోంది. కానీ దీనిలోనూ ప్రవేశించిన కేటుగాళ్లు.. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా? జస్ట్ మాకు డబ్బులు ఇస్తే చాలు.. అన్ని పనులు మేమే పూర్తి చేస్తాం. మీకు డబుల్ […] -
Ganja Murders: మత్తులో మృగాళ్లు.. భాగ్యనగరంలో గంజాయి బ్యాచ్‌ల వీరంగం.. రెండు రోజుల్లో ఇద్దరి బలి!
Ganja Murders: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. నిన్న మొన్నటిదాకా గంజాయి మత్తులో గల్లీలో వీరంగం సృష్టించిన పోకిరీలు.. ఇప్పుడు ఏకంగా హత్యలకు తెగబడుతున్నారు. కలిసి గంజాయి కొట్టిన స్నేహితుడిని హత్య చేస్తున్న బ్యాచ్‌లు కొన్ని అయితే.. గంజాయి కొడుతుండగా అడ్డుకున్న వారిపై దాడి చేసి మారుస్తున్న బ్యాచ్‌లు మరికొన్ని. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల వ్యవధిలోనే రెండు హత్యలు ఈ గంజాయి కారణంగానే జరగడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. […] -
Bengal Election: బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో కొత్త పొత్తు.. దీదీ తృణమూల్ కోటలకు బీటలు వారుతాయా?
Bengal Election: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో సరికొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIM, హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ‘జనతా ఉన్నయన్ పార్టీ’ చేతులు కలపడం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మాల్డా, ముర్షిదాబాద్, బీర్బూమ్ వంటి ముస్లిం ప్రాబల్యం ఉన్న జిల్లాలపై ఈ కూటమి కన్నేసింది. ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో […] -
Ragi Chapati: షుగర్‌కు చెక్.. బరువు తగ్గడానికి బెస్ట్ మంత్రం.. ఈ స్టైల్లో రాగి చపాతీ తింటే ఫలితం పక్కా!
Ragi Chapati: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి రాగులు బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది రాగి చపాతీలు చేస్తే విరిగిపోతాయని లేదా గట్టిగా వస్తాయని భావిస్తూ ఉంటారు. కానీ, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే రాగి చపాతీలను కూడా గోధుమ చపాతీల కంటే మెత్తగా, పొంగేలా తయారు చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో […] -
Trump: అగ్రరాజ్యాధినేత యుద్ధ విమరణకు కారణం ఇదేనా?
Trump: ప్రపంచాన్ని యుద్ధ భయంతో వణికించిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, కేవలం ఎనిమిది గంటల వ్యవధిలోనే తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. “బలప్రయోగం ద్వారానే శాంతి” అని ప్రగల్భాలు పలికిన ట్రంప్, ఇప్పుడు “శాంతి కోసం బలాన్ని ఉపయోగించను” అంటూ ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేయబోమని, వారం రోజుల పాటు చర్చలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషణలు […] -
Koratala Siva: అయ్యో ‘దేవర’.. టాప్ డైరెక్టర్‌కు దొరకని హీరోలు.. నిజమేనా?
Koratala Siva: టాలీవుడ్లో కమర్షియల్ హంగులతో కూడిన సందేశాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ కొరటాల శివ. ఎన్టీఆర్‌తో ఆయన తెరకెక్కించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించినప్పటికీ, ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ కెరీర్ పరంగా ఒక రకమైన సందిగ్ధతను ఎదుర్కొంటున్నారని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వరుసగా స్టార్ హీరోల నుంచి ఆయనకు నిరాశే ఎదురవుతుండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. READ ALSO: Sambarala Etigattu: ‘సంబరాల […] -
Sambarala Yeti Gattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..
Sambarala Yeti Gattu: సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా, రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “SYG” (సంబరాల ఏటిగట్టు). ‘హనుమాన్’ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ ఒక కీలకమైన, పవర్ఫుల్ […]
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!