Shiva Ganesh
Author- NTV Telugu-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
Earthquake: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో బుధవారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైందని భూకంప పరిశోధనా సంస్థ (ISR) వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గాంధీనగర్‌లోని భూకంప పరిశోధనా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 4:35 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంప కేంద్రం ఆనంద్ జిల్లాకు ఉత్తర-ఈశాన్య దిశలో సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు ఏమన్నారంటే.. […] -
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
Niharika Konidela: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల ప్రేమకథ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరూ ఏడేళ్ల పాటు అత్యంత రహస్యంగా ప్రేమించుకున్నారనే విషయాన్ని వరుణ్ సోదరి, నటి నిహారిక కొణిదెల తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. తన అన్నయ్య ప్రేమ వ్యవహారం తెలిసి తను కూడా షాక్ అయ్యానని ఆమె పేర్కొన్నారు. నాలుగేళ్ల వరకు ఎవరికీ తెలీదు.. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. “అన్నయ్య […] -
Condom Prices: బెడ్రూమ్లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
Condom Prices: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా వినియోగ వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉధృతి కారణంగా, ప్రపంచవ్యాప్తంగా కండోమ్ ధరలు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరగనున్నాయి. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టనున్నాయి. యుద్ధ భయాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థ ‘కారెక్స్’ (Karex) ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం కేవలం ఒక వస్తువుకే […] -
Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్‌గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
Mint Sharbat: బయట ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడికైనా వెళ్తే చాలు ఎండ తీవ్రత, చెమట కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గి నీరసం, అలసట ఆవహిస్తాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాల కంటే, ఇంట్లోనే సహజసిద్ధంగా చేసుకునే పుదీనా షర్బత్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం చలవ చేయడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరిచి మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ ఎనర్జీ డ్రింక్‌ను సింపుల్‌గా మీ ఇంట్లో […] -
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
Supreme Court: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీంకోర్టు ఈ రోజు (బుధవారం) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఏడాది జనవరిలో ఈడీ దాడులు జరుగుతున్న సమయంలో ఆమె స్వయంగా రంగంలోకి దిగడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు “ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలో పడేస్తాయని” అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. అసలేం జరిగిందంటే.. ఈ ఏడాది జనవరిలో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐ-ప్యాక్ కో-ఫౌండర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ అధికారులు దాడులు […] -
Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!
Google: ఈరోజు మనం ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ముందుగా చేసే పని ‘గూగుల్’ చేయడం. అరచేతిలో ప్రపంచాన్ని ఉంచిన గూగుల్, తన ప్రయాణంలో ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్యకరమైన మలుపులను చూసింది. అలాంటి ఈ టెక్ జెయింట్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి తెలుసా. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ 1999లో ఈ సంస్థను ‘ఎక్సైట్’ (Excite) అనే కంపెనీకి కేవలం 1 మిలియన్ డాలర్లకు […] -
Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
Vijay Varma Dating: బాలీవుడ్ వెర్సటైల్ నటుడు విజయ్ వర్మ మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో లవ్ బ్రేకప్ అయిన తర్వాత, విజయ్ వర్మ మళ్లీ ప్రేమలో పడ్డారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఆయన ఒక యువ నటితో కలిసి ముంబై వీధుల్లో కనిపించడమే ఇందుకు కారణం. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో విజయ్ వర్మ ఒక అమ్మాయితో కలిసి […] -
Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం!
Hormuz Attack: అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గమైన హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ జలమార్గం సమీపంలో ప్రయాణిస్తున్న మూడు వేర్వేరు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ వెల్లడించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC)కి చెందిన గన్బోట్లు ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందంటే.. READ ALSO: RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) […] -
Sudan Gurung: కొత్త ప్రభుత్వంలో అప్పుడే రాజీనామా! ఆరోపణలు వచ్చిన మూడు రోజుల్లోనే వైదొలిగిన హోం మంత్రి..
Sudan Gurung: అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవకముందే నేపాల్‌లోని బాలెన్ షా ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ దేశ హోంమంత్రి సుదన్ గురుంగ్ తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకత మధ్య ఆయన బుధవారం తన పదవికీ రాజీనామా చేస్తూ.. ఆ రాజీనామా పత్రాన్ని ప్రధాని బాలెన్ షాకు సమర్పించారు. READ ALSO: Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో […] -
Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
Operation Sindoor: సరిగ్గా ఏడాది క్రితం పహల్గామ్లో జరిగిన రక్తపాతానికి భారత్ తీర్చుకున్న ప్రతీకారం ‘ఆపరేషన్ సింధూర్’ ఉగ్రవాదుల గుండెల్లో నేటికీ రైళ్లు పరుగెత్తిస్తోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణమైన చర్యకు ధీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న భారత సైన్యం, మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. READ ALSO: Bloody Romeo: నాని ‘బ్లడీ […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!