Shiva Ganesh
Author- NTV Telugu-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
Explore to Expand: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ (E2E)’ అనే అంతర్జాతీయ వేదిక లోగోను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ వేదిక ద్వారా తెలంగాణలోని వ్యాపారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు, స్టార్టప్‌లు, నిపుణులు అంతర్జాతీయ అవకాశాలను అన్వేషించి ప్రపంచ స్థాయిలో విస్తరించే అవకాశాలు కల్పించబడతాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇలాంటి అంతర్జాతీయ వేదికలు వ్యాపారవేత్తలకు, ఎగుమతిదారులకు, యువతకు కొత్త అవకాశాలను తీసుకువస్తాయని అన్నారు. తెలంగాణను గ్లోబల్ […] -
Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల చిరకాల కోరికలైన పీఆర్సీ (PRC), రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులపై ప్రభుత్వం స్పష్టమైన హామీలను ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన కీలక భేటీలో ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. ఉద్యోగుల […] -
Saudi Arabia: ఈ ముస్లిం దేశంలో మందు షాటేజ్.. ఖాళీ అవుతున్న ఏకైక షాపు! కారణం ఇదేనా..
Saudi Arabia: కఠినమైన ఇస్లామిక్ నిబంధనలు ఉండే సౌదీ అరేబియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశంలో ఉన్న ఏకైక అధికారిక మద్యం దుకాణంలో స్టాక్ నిండుకోవడంతో విదేశీయులు, దౌత్యవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీర్, వైన్, టకీలా వంటి ఉత్పత్తులు దాదాపుగా అయిపోయాయని సమాచారం. ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సరఫరాపై యుద్ధం ప్రభావం బహ్రెయిన్, యూఏఈ మీదుగా సౌదీకి అందాల్సిన మద్యం సరఫరాలు […] -
Police Complaint: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్!
Police Complaint: విలక్షణ నటనతో మెప్పించే వరలక్ష్మి శరత్‌కుమార్, వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో, హారర్-యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు కృష్ణసాయి పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చింది. సూపర్ స్టార్ కృష్ణపై రూపొందించిన ఒక […] -
JD Chakravarthy: “సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు”.. జేడీ చక్రవర్తి
JD Chakravarthy: జేడీ చక్రవర్తి అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. సుమారు మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే ఇటీవల ఆయన తన వ్యక్తిగత జీవితం, జీవనశైలి గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, తనకంటూ కొన్ని కఠినమైన నియమాలను ఏర్పరచుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపారు జేడీ. ‘బయటి ప్రపంచంతో […] -
JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
JD Chakravarthy: టాలీవుడ్లో తన నటన, దర్శకత్వంతో ఒక విలక్షణమైన ముద్ర వేసిన హీరో జేడీ చక్రవర్తి. సుమారు 36 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆయన NTV పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో జేడీ చక్రవర్తి తన 36 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంపై స్పందించారు. తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలను, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో […] -
Aishwarya Lekshmi: దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు!
Aishwarya Lekshmi: తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే గమ్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తలపతి విజయ్‌కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది అభిమానులు ఆయన వెంటే నడుస్తుండగా, తాజాగా సినీ ప్రముఖులు కూడా విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’, ‘థగ్ లైఫ్’ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తాజాగా విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నా ‘విజయ్ అన్న’.. కానీ ఓటు వేసే […] -
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్‌లో హోరాహోరీ పోరు!
Bengal Election Results: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో చారిత్రక మలుపు రాబోతోందా.. దశాబ్దాల పాటు ‘ఎరుపు’ (లెఫ్ట్) జెండా రెపరెపలాడిన ఈ గడ్డపై, ఆ పార్టీలను గద్దె దించి అధికారంలోకి వచ్చారు.. ఆ రాష్ట్ర ప్రజలు ముద్దుగా దీదీగా పిలుచుకునే మమతా బెనర్జీ. గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ కోటగా ఉన్న బెంగాల్, ఇప్పుడు ‘కాషాయం’ వైపు మొగ్గు చూపుతోందా.. 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే బెంగాల్ గడ్డపై హోరాహోరీ […] -
Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
Cyber Crime: ఐపీఎల్ సీజన్‌ను అడ్డం పెట్టుకుని సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇచ్చారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా అక్రమ బెట్టింగ్ యాప్‌లు, నకిలీ పెట్టుబడి స్కీమ్‌లను ప్రమోట్ చేస్తున్న 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను పోలీసులు గుర్తించి, వాటిని తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ నెలలో భారీ ఆపరేషన్.. ఈ ఏప్రిల్ నెలలో సైబర్ క్రైమ్ యూనిట్ నిర్వహించిన ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి […] -
Oscars 2027 Rule Changes: ఆస్కార్ చరిత్రలోనే అతిపెద్ద మార్పులు.. భారతీయ సినిమాలకు ఇక పండగే!
Oscars 2027 Rule Changes: ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ (అకాడమీ అవార్డ్స్) నియమావళిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 2027లో జరగబోయే 99వ ఆస్కార్ వేడుకల నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా భారతీయ సినిమాలకు, నటీనటులకు గొప్ప అవకాశంగా మారనున్నాయి. ఇంతకీ ఆ ప్రధాన మార్పులు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఆస్కార్ 2027లో వస్తున్న ఆ 3 ప్రధాన మార్పులు ఇవే.. 1. యాక్టింగ్ […]
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!