Skanda: Day 1 కలెక్షన్స్… రామ్ ర్యాంపేజ్… అన్ని సెంటర్స్ దుమ్ముదులిపేశాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలు ‘స్కంద’ సినిమాలో ఏముంది… నరుకుడే నరుకుడు… అనే టాక్ మార్నింగ్ ఫస్ట్ షోకే వచ్చినప్పటికీ ఈవెనింగ్ నుంచి సింగల్ స్క్రీన్స్ ఫుల్స్ పడడంతో ఆల్ సెంటర్స్ లో ఫస్ట్ డే దుమ్ముదులిపేశాడు రామ్ పోతినేని. బోయపాటి మాస్ జాతరకు భారీ కలెక్షన్స్ ఇచ్చారు మాస్ ఆడియెన్స్. బోయపాటి అంటేనే కేరాఫ్ మాస్ సినిమా… ఈ విషయం జనాలకు తెలుసు కాబట్టే లాజిక్స్ పక్కకు పెట్టి స్కంద సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ ఊచకోతకు ఫస్ట్ డే బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్లకు పైగా షేర్, 13 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కలుపుకొని.. 10 కోట్లకు పైగా షేర్, 18 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా 46 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న స్కంద… 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది. డే వన్ 10 కోట్లు వచ్చాయి అంటే… మరో 37 కోట్ల కోట్లు రాబడితేనే స్కంద బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే.
ఫస్ట్ వీక్‌లోనే స్కంద బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. ఈ సినిమాకు వీకెండ్‌తో పాటు హాలీడేస్ కలిసి రానున్నాయి. మండే వరకు స్కందకు తిరుగు లేదు. ప్రస్తుతం థియేటర్లో స్కందకు పోటి లేకుండా ఉంది. చంద్రముఖి2 రిలీజ్ అయినా… ఆ సినిమా పై మినిమమ్ బజ్ కూడా లేదు కాబట్టి రామ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబ్టటిన సినిమాగానే కాదు… హైయెస్ట్ గ్రాసర్‌గా స్కంద నిలిచేలా ఉంది. ఇక బోయపాటి మార్క్ యాక్షన్… రామ్, శ్రీలీల పెయిర్.. ముఖ్యంగా వీళ్ల డ్యాన్స్‌కి థియేటర్లో మాస్ జాతర చేస్తున్నారు ఆడియెన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే… ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన స్కంద సినిమా బీ,సి సెంటర్లలో కుమ్మెస్తుంది.
Also Read
- Chennai Love Story: 'బేబీ'ని మించిన హిట్.. 'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
- Chennai Love Story: 'చెన్నై లవ్ స్టోరీ' సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
- Kajal Aggarwal: కారవాన్‌లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
- Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
తాజావార్తలు
-
Shubhakshetra Fraud: శుభాక్షేత్ర మోసం.. మరో కీలక నిందితుడు అరెస్ట్.!
-
రూ.11,999 ధర, 8GB RAM, 6000mAh బ్యాటరీతో 5G స్మార్ట్ ఫోన్స్.. వచ్చే వారంలోనే గ్రాండ్ రిలీజ్..
-
CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
ట్రెండింగ్
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్‌ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!