Pataan: ఈసారి ఏ గొడవ అవుతుందో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. దీపికా పదుకోణే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. పఠాన్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ‘నా నిజం రంగు’ సాంగ్ వినడానికి బాగుంది కానీ చూడానికి బాగోలేదు, దీపిక పదుకోణే ‘కాషాయం’ రంగు బికినీ వేసుకుంది అంటూ పెద్ద గొడవ జరుగుతోంది. నార్త్ ఆడియన్స్ పఠాన్ సినిమాని బాన్ చెయ్యమని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ వివాదం నడుస్తుండగానే పఠాన్ సినిమా నుంచి ‘కుమ్మేసే పఠాన్’ సాంగ్ బయటకి వచ్చింది. విశాల్ శేఖర్ ఇచ్చిన ట్యూన్ కి ‘శ్రీలేఖ’ వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ‘నా నిజం రంగు’ సాంగ్ తో పోల్చి చూస్తారు కాబట్టి వివాదం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే… ‘కుమ్మేసే పఠాన్’ సాంగ్ వినడానికి చూడడానికి బాగానే ఉంది.
Also Read
తాజావార్తలు
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్‌లపై కంప్లీట్ బ్యాన్!
-
Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!