యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘వాసువ సుహాస’ అంటూ సాగిన ఈ మొదటి పాటని కళ్యాణ్ చక్రవర్తి రాయగా సింగర్ కారుణ్య పాడాడు. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 2ని స్టార్ట్ చేస్తూ… ‘ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్’ అంటూ బాలయ్య చెప్పిన మాట సీజన్ 2కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. చంద్రబాబు నాయుడుని రామారావు గురించి అడిగినా, అల్లు అరవింద్ ని నెపోటిజం గురించి అడిగినా అది బాలయ్య డేరింగ్ పర్సనాలిటీకి నిదర్శనం. ఇలాంటి ఒక సంఘటనే ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ఎపిసోడ్ 6లో మరొకటి జరిగింది. […]
తెలుగులో ఎన్నో మంచి సినిమాలని నిర్మించిన ‘స్రవంతి’ రవికిశోర్ ప్రొడక్షన్ హౌజ్ లో తెరకెక్కిన మొదటి తమిళ సినిమా ‘కిడ’. గోవాలో జరిగిన ఇఫీ (ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)లోని పనోరమాలో ప్రదర్శించిన ఈ చిత్రం ఖాతాలో ఇప్పుడు రెండు ప్రెస్టీజియస్ అవార్డులు చేరాయి. తాజాగా 20వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం మరియు ‘ఉత్గాతమ నటుడు’ కేటగిరిల్లో అవార్డులు అందుకుంది. ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకుడు ఆర్ఏ వెంకట్ కు అవార్డుతో పాటు […]
మలయాళ సినీ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ ‘జల్లికట్టు’. న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లీజో జోస్ పెల్లిసరీ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో లీజో జోస్ పెల్లిసరీ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ఏకంగా మోహన్ లాల్ పిలిచి సినిమా ఇచ్చే అంత స్టార్ దర్శకుడు అయిపోయాడు లీజో జోస్ పెల్లిసరీ. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, న్యూ ఏజ్ డైరెక్టర్ […]
పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని పాన్ ఇండియా రేంజ్ కి తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఈ ప్లాన్ ని సక్సస్ ఫుల్ గా ముందుకి తీసుకోని వెళ్లిన మొదటి సినిమా ‘శ్యాం సింగ రాయ్’. రాహుల్ సంకీర్త్యాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అన్ని సౌత్ లాంగ్వేజస్ లో రిలీజ్ అయ్యి నాని మార్కెట్ ని సౌత్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది. ఈ పీరియాడిక్ సినిమాలో నాని రెండు విభిన్న […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించడంతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ విషయాన్ని తాను ముందే ఊహించనని, తారక్ గ్లోబల్ ఫేస్ అవుతాడని 2020లో చెప్తే అందరూ తనని చూసి నవ్వారని పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ గురించి కాసేపు పక్కన పెట్టి ఇంతకీ ఈ పాయల్ ఘోష్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? […]
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ ని విడుదల చేస్తూ నేపాల్ కోర్ట్ తీర్పునిచ్చింది. నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్ రిలీజైయ్యాడు. విడుదలైన 15 రోజుల్లోగా అతన్ని దేశం నుంచి బహిష్కరణకు నేపాల్ కోర్టు ఆమోదం తెలిపింది. 2003లో నేపాల్ దేశంలో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేశాడనే ఆరోపణలపై శోభరాజ్ అరెస్టయ్యాడు. నేపాల్ దేశ కోర్టు శోభరాజ్ కు జీవిత ఖైదు విధించింది. శోభరాజ్ తల్లిదండ్రులు వియత్నాం, ఇండియన్ […]
అదేంటి మరి కొన్ని గంటల్లో క్రిస్మస్ పండగమని చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అంతా సిద్ధమవుతుంటే, ఇప్పుడు క్రిస్మస్ రావట్లేదు అంటున్నారు అని కంగారు పడకండి. ఈ హెడ్డింగ్ రేపు అందరూ జరుపుకోనున్న క్రిస్మస్ పండగ గురించి కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘మెర్రి క్రిస్మస్’ సినిమా గురించి… 2022 డిసెంబర్ 25న విడుదల అవ్వాల్సిన ఈ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 2023లో […]
ఎవరికైన వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకి వయసు మీద పడే కొద్దీ ఫేస్ గ్లో తగ్గి, ఏజ్ కనిపిస్తుంది. ఈ ఏజ్ కనిపించకుండా చెయ్యడానికే సెలబ్రిటిలు నానా తంటాలు పడుతూ ఉంటారు. ఒకవేళ తెరపై కనిపించే సమయంలో ఏజ్ కనిపించినా, ఏజ్ ఎక్కువ ఉన్న ఆర్టిస్టులని యంగ్ గా చూపించాలన్నా డీ-ఏజింగ్ టెక్నాలజిని వాడుతూ ఉంటారు. ఈ డీఏజింగ్ టెక్నాలజిని ఇన్ బిల్ట్ తన బాడీలో పెట్టుకుందో లేక ఆమెకి వయసే […]
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ‘మా బావ మనోభావాలు’ అంటూ బయటకి వచ్చేసింది. బాలయ్య ఎనర్జీకి, ఇప్పుడున్న పార్టీ మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సాంగ్ ని దించిన మేకర్స్, ఫాన్స్ లో మంచి జోష్ నింపారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కి, తమన్ ఇచ్చిన మాస్ ట్యూన్ కి… సింగర్స్ […]