తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ అవనున్న ఈ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. హెచ్. వినోద్ ‘తునివు’ని బాడ్ మాన్స్ గేమ్ గా రూపొందించాను అంటూ సినిమాపై అంచనాలు పెంచాడు. ఈ అంచనాలు మరింత పెంచుతూ మ్యూజిక్ డైరెక్టర్ ఘిబ్రాన్ ‘గ్యాంగ్ స్టా’ అనే సాంగ్ ని బయటకి తెచ్చాడు. తునివు ఆల్బం నుంచి ఇప్పటికే రెండు పాటలు బయటకి వచ్చాయి. ‘చిల్లా చిల్లా’ సాంగ్ […]
‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడు అనుకున్న రౌడీ హీరో, దారుణమైన ఫ్లాప్ ఇచ్చి సినీ అభిమానులని నిరాశ పరిచాడు. ఈ మూవీ రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ బయటకి ఎక్కువగా రావట్లేదు. ప్రతి క్రిస్మస్ కి అభిమానులకి గిఫ్ట్స్ పంపించే విజయ్ దేవరకొండ ఈసారి కూడా అలానే చేస్తారని అంతా అనుకున్నారు కానీ విజయ్ దేవరకొండ సైలెంట్ గానే ఉన్నాడు. అయితే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ విశేష్ ని మాత్రం తెలియజేసాడు. ఈ […]
సంక్రాంతి పండగకి బాక్సాఫీస్ ని రాఫ్ఫాడించడానికి మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ రవితేజ క్యామియో రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ‘వాల్తేరు వీరయ్య’ కోసం రెండు అదిరిపోయే పాటలని ఇచ్చాడు. ఇన్స్టాంట్ హిట్స్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు అద్భుతంగా డాన్స్ చెయ్యగలరు అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇండియాలోనే డాన్స్ సూపర్బ్ గా వెయ్యగల స్టార్ హీరోలైన చరణ్, బన్నీలు ఒకే సాంగ్ కి డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? అది కూడా మంచి ఐటెం సాంగ్ కి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే అన్నారు కానీ ఆ ఊహే ఎంత బాగుందో కదా? ఈ ఊహనే […]
ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’, డైరెక్టర్ మారుతీ సినిమాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకోని వెళ్లిన ప్రభాస్ 2023లో మూడు సినిమాలని ఆడియన్స్ ముందుకి తెస్తున్నాడు. ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా ఈ పాన్ ఇండియా సినిమాలపైనే ఉంది. అయితే ఒక సినిమా మాత్రం పేలడానికి సిద్ధంగా ఉన్న లాండ్ మైన్ లా చాలా సైలెంట్ గా ఉంది. ప్రభాస్ ని పోలిస్ గా […]
‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని ఒక సాంగ్ ని చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నారు. హీరోయిన్ శృతి హాసన్, బాలకృష్ణల పైన ఈ సాంగ్ ని రూపొందిస్తున్నారు. ఇటివలే పవన్ కళ్యాణ్, క్రిష్ లు బాలయ్యని కలిసింది కూడా ఈ సెట్స్ నుంచే. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఖొరియోగ్రఫి చేస్తున్న ఈ సాంగ్ సెట్స్ లోనే ‘క్రిస్మస్’ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్. కేక్ కట్ చేసిన బాలకృష్ణ, ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇదిలా […]
రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్స్ ని అర్ధం చేసుకోవాలి అంటే చాలా బ్రెయిన్ పెట్టాలి. మహానుభావుల మాటలు అస్సలు అర్ధం కావు అన్నట్లు వర్మ ట్వీట్స్ కూడా అర్ధం కావు. ఆయన అభిమానించే ఫాన్స్ కూడా దాదాపు ఇలానే ఉంటారు అని ప్రూవ్ చేశాడు ప్రొడ్యూసర్ ‘రాహుల్ యాదవ్’. ‘మళ్లీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి మంచి హిట్ సినిమాలని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసిన రాహుల్ యాదవ్, రీసెంట్ గా […]
ఏదైనా హీరో సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే ఆ ఇంపాక్ట్ అతని నెక్స్ట్ సినిమా మార్కెట్ పై పడుతుంది. అదే బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు ఫ్లాప్స్ పడితే ఆ హీరో సినిమా కొనడానికి కూడా బయ్యర్స్ ఉండరు. హిట్ లో ఉంటేనే ఆడియన్స్ కూడా ఆ హీరోని కన్సిడర్ చేస్తారు. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది ఒక్క హీరోకి తప్ప. ఆ ఒక్కడి పేరే ‘రవితేజ’. ఈ మాస్ మహారాజా ఫ్లాప్ కొట్టిన ప్రతిసారి […]
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ హీరోగా మార్చిన ‘ఒక్కడు’ సినిమా రీరిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 2023 జనవరి 15కి ఇరవై ఏళ్లు అవుతున్న సంధర్భంగా, మేకర్స్ ‘ఒక్కడు’ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2023 జనవరి 7న ఒక్కడు సినిమాని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసిన మేకర్స్, ఈ మూవీ కొత్త ట్రైలర్ ని బయటకి వదిలారు. ఆడియోని బూస్ట్ చేసి, విజువల్ ని 4కి […]
హీరోల ఫాన్స్ దర్శకులుగా మారి తమ ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేస్తే వచ్చే కిక్కే వేరప్ప. ‘గబ్బర్ సింగ్’, ‘విక్రమ్’, ‘పేట’ సినిమాలని ఫాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే రేంజులో డైరెక్ట్ చేశారు ఆ సినిమా దర్శకులు. ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్ మూమెంట్స్ నే మెగా అభిమానులకి ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు బాబీ. ఈ యంగ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ […]