Dasara: చమ్కీల అంగేసి… నాని ఎవరి పెళ్లికి సిద్ధమవుతున్నాడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పక్కింటి కుర్రాడి ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదగబోతున్నాడు నాని. అష్టా చెమ్మా నుంచి నాని ఎన్నో శుక్రవారాలు చూసి ఉంటాడు కానీ ఈ మార్చ్ 30 నానికి చాలా ఇంపార్టెంట్. తన మార్కెట్ ని పెంచుకోవడానికి, తను కొత్త రకం సినిమా చేశాను అని చూపించడానికి, తనపై ఫాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చెయ్యడానికి మార్చ్ 30 నానికి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’ ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఈ సినిమా హిట్ అయితే నాని రేంజ్ మారుతుంది, అతని కథల ఎంపిక మారుతుంది. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమాపై టీజర్ అంచనాలని పెంచింది. అప్పటివరకూ ఒక రేంజులో అంచనాలని టీజర్, ఆకాశాన్ని తాకేలా చేసింది. ఆ అంచనాలని మరింత పెంచుతూ నాని సాలిడ్ ప్రమోషన్స్ ని చేస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ నాని దసరా సినిమా ప్రమోషన్స్ ని చాలా అగ్రెసివ్ గా చేస్తున్నాడు.
పోస్టర్స్, సాంగ్స్ తో హైప్ పెంచడంలో చిత్ర యూనిట్ కూడా సక్సస్ అయ్యాయి. ఇప్పటికే దసరా సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా దసరా సినిమా నుంచి మూడో పాట ‘చమ్కీల అంగేసి’ని మార్చ్ 8న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో నాని, కీర్తి సురేష్ లు స్కూటర్ పై కూర్చోని ఎక్కడికో వెళ్తున్నారు. ఈ వెడ్డింగ్ సీజన్ కి ఫోక్ మెలోడీ సాంగ్ అయిన ‘చమ్కీల అంగేసి’ పాటని గిఫ్ట్ ఇస్తున్నాం అని చిత్ర యూనిట్ చెప్తున్నారు కాబట్టి ఒక మంచి మాస్ పెళ్లి పాటని మార్చ్ 8న వినబోతున్నాం. పెళ్లి పాట అనేది బాగానే ఉంది కానీ ఇంతకీ నాని, కీర్తి సురేష్ లు కలిసి ఎవరి పెళ్లికి వెళ్తున్నారు అనేది చూడాలి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
A FOLK MELODY for every WEDDING SEASON ❤️#Dasara 3rd single out on 8th March ❤️🔥#ChamkeelaAngeelesi #MainaruVettiKatti #ChamkeeliBushirtMein #HoovinaAngiThottu #PalaPalaaMinnerunne@NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/gSvR5YVlL1
— SLV Cinemas (@SLVCinemasOffl) March 3, 2023
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!