Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Jio Studios Announced 100 Contents On The Launching Day

Jio Studios: వంద కథలతో సాలిడ్ అనౌన్స్మెంట్…

Published Date :April 13, 2023 , 2:12 pm
By Shiva Kranthi
Jio Studios: వంద కథలతో సాలిడ్ అనౌన్స్మెంట్…
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

నిన్న సాయంత్రం జరిగిన స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో ‘జియో స్టూడియోస్’ ప్రారంభించారు.  ఇండియాస్ బిగ్గెస్ట్ కంటెంట్ స్టూడియోగా జియో స్టూడియోస్ లాంచ్ అయ్యింది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా సినిమాలు, వెబ్ సీరీస్ లతో కలిపి హ్యూజ్ లైనప్ ని జియో స్టూడియోస్ అనౌన్స్ చేసింది. ప్రముఖ నటుడు నానా పటేకర్ ప్రకాష్ ఝా డైరెక్ట్ చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘లాల్ బట్టి’తో OTT ఎంట్రీ ఇస్తున్నాడు. జియో స్టూడియోస్ కంటెంట్ స్లేట్‌లో అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘డుంకీ’ సినిమా కూడా జియో స్టూడియో నుంచి బయటకి రానుంది. రాజ్ కుమార్ హిరానీ, సూరజ్ బర్జాత్యా, అలీ అబ్బాస్ జాఫర్, ఆదిత్య ధర్, ప్రకాష్ ఝా, అమర్ కౌశిక్ మరియు లక్ష్మణ్ ఉటేకర్‌లతో సహా హిందీ సినిమాకి చెందిన కొంతమంది పెద్ద దర్శకులు తమ ప్రాజెక్ట్‌లను జియో స్టూడియోస్ తో చెయ్యనున్నారు.

 

Also Read

  • Peddi: 'పెద్ది' రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
  • Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
  • Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
  • NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
Add as a preferred
source on google

ఇప్పటివరకూ జియో స్టూడియోస్ అనౌన్స్ చేసిన అఫీషియల్ ప్రాజెక్ట్స్…

Movies –

1. Dunki – Starring Shah Rukh Khan, directed by Rajkumar Hirani
2. Bloody Daddy – Starring Shahid Kapoor, directed by Ali Abbas Zafar
3. Bhediya 2 – Starring Varun Dhawan 4. Bhul Chuk Maaf
5. Untitled
6. Stree 2
7. Section 84
8. Hisaab Barabar
9. Zara Hatke Zara Bachke
10. BlackOut
11. Mumbaikar – starring Vikram Sethupathi, Vikrant Massey
12. The Storyteller
13. Dhoom Dhaam – Starring Yami Gautam
14. Empire

Web Series –

1. Laal Batti – political thriller, directed by Prakash Jha starring Nana Patekar
2. Union: The Making of India – Starring Kay Kay Menon, Ashutosh Rana)
3. Inspector Avinash – Starring Randeep Hooda, Urvashi Rautela
4. Rafuchakkar – Starring Maniesh Paul
5. Bajao – Starring Raftaar
6. The Magic of Shiri – Divyanka Tripathi
7. Doctors – Sharad Kelkar
8. A Legal Affair – Barkha Singh, Angad Bedi

Fasten your seat belts! Jio Studios, India’s biggest content studio, unveils its incredible content slate of 100 stories with the biggest stars and top makers from India as well as exciting new talent. https://t.co/ifnN8Cu2CW

— Jio Studios (@jiostudios) April 12, 2023

From movies to web series, with action, romance, drama, comedy, thrillers and more, bringing stories in every Indian language for India & Bharat #UnstoppableJioStudios #InfiniteTogether #JyotiDeshpande

— Jio Studios (@jiostudios) April 12, 2023

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jio Studios
  • Jio Studios Dunki Movie
  • Jio Studios Films
  • Jio Studios Launch
  • Jio Studios Upcoming Movies

తాజావార్తలు

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

  • Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్

  • China-Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష సహాయం..!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions