Prabhas: ప్రభాస్ కి ఎవర్రా ఎదురొచ్చేది… డైనోసర్ అక్కడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది.. 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ ఒక చరిత్రకి పునాది వేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా హవోక్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 28న ఎన్ని ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ కి పోటీగా నిలబడడానికి ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 28నే కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో హిట్ కొట్టిన వివేక్ అగ్నిహోత్రి, తన లేటెస్ట్ మూవీ వ్యాక్సిన్ వార్ ని కూడా రిలీజ్ చెయ్యబోతున్నాడు. వ్యాక్సిన్ వార్ సినిమాపై నార్త్ లో మంచి అంచనాలే ఉన్నాయి, హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది కానీ సలార్ సినిమాకు ఎదురుగా నిలబడడం అనేది కష్టమైన పని.
ఈ విషయం అగ్నిహోత్రికి కూడా తెలుసు కానీ ధైర్యం చేసి రిలీజ్ చెయ్యడానికి రీజన్ ‘కాశ్మీర్ ఫైల్స్’ ఇచ్చింది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా, రాధే శ్యామ్ కి పోటీగా రిలీజ్ అయ్యింది. రాధే శ్యామ్ ఫ్లాప్ అయ్యింది, కాశ్మీర్ ఫైల్స్ సూపర్ హిట్ అయ్యింది. ఈ ధైర్యంతోనే వివేక్ అగ్నిహోత్రి ‘వ్యాక్సిన్ వార్’ సినిమాని మరోసారి క్లాష్ కి దించుతున్నాడు. అయితే వివేక్ అగ్నిహోత్రికి తెలియాల్సిన విషయం ఏంటంటే అప్పుడు వచ్చింది లవర్ బాయ్ శ్యామ్… ఇప్పుడు రాబోతుంది డైనోసర్ లాంటి సలార్… కాస్త చూసుకొని క్లాష్ కి వస్తే బాగుంటుంది. తేడా కొడితే మాత్రం సలార్ ముందు వ్యాక్సిన్ వార్ డిపాజిట్స్ కూడా దొరకవు. సో సలార్ కి పోటీ అనే ఆలోచన బాలీవుడ్ చెయ్యకపోవడం మంచిది.
Also Read
- Youtuber Nandu : స్టేషన్ గుమ్మం వరకు కారు, రమా నందనకు పోలీసుల రాచమర్యాదలు?
- Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. 'సర్దార్ 2' సెట్స్‌లో మాళవిక సాహసం!
- Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
- AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
-
Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
-
Youtuber Nandu : స్టేషన్ గుమ్మం వరకు కారు, రమా నందనకు పోలీసుల రాచమర్యాదలు?
-
Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్.. సభలో రూల్స్‌పై బిగ్ ప్రశ్న.!
-
BRAOU Ph.D: అంబేద్కర్ వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ఏ ఏ సబ్జెక్టుల్లో అంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!