TOBY: కన్నడలో మరో కాంతర రేంజ్ మూవీ… బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకప్పుడు రీజనల్ మార్కెట్ గా కూడా గుర్తించే వారు కాదు. డబ్బింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలతో కన్నడ సినిమా కర్ణాటక ల్యాండ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. శివ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర, దర్శన్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా తక్కువ బడ్జెట్ లో తక్కువ క్వాలిటీ ఉండే సినిమాలే కన్నడ నుంచి ఎక్కువగా వచ్చాయి. అందుకే సౌత్ ఆడియన్స్ కూడా కన్నడ ఫిల్మ్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా మొత్తాన్ని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసాయి KGF, కాంతర, చార్లీ సినిమాలు. KGF కన్నా ఎక్కువగా కాంతర సినిమా మరింత కల్చరల్ ఇంపాక్ట్ చూపించింది.
కర్ణాటకాలో మాత్రమే రిలీజ్ అయిన కాంతార సినిమా, నెమ్మదిగా పాజిటివ్ టాక్ తో వైల్డ్ ఫైర్ లా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి మ్యాజిక్ నే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరొకటి జరుగుతుంది. వెర్సటైల్ యాక్టర్ రాజ్ బి శెట్టి నటించిన ‘టోబి’ సినిమా కర్ణాటకాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ అన్ని సెంటర్స్ లో సూపర్బ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా బాగుంది అనే టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆగస్టు 25న రిలీజ్ అయిన టోబి మూవీ టాక్ వారం తిరగకుండానే ఇతర ప్రాంతాలకి కూడా స్ప్రెడ్ అయ్యింది. మేకర్స్ ఈ మూవీని డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇతర ఇండస్ట్రీల దగ్గర కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. మరి ఈ మూవీని మేకర్స్ ఎప్పుడు ఇతర భాషల్లో రిలీజ్ చేస్తారు? కాంతర రేంజులో టోబి ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
- Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!