Jawan: విజయ్… అల్లు అర్జున్ కాదు క్యామియో ప్లే చేసింది ఈ హీరోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా… చాలా వెయిట్ చేయించి ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకి వచ్చింది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు… యుఎస్ఏ నుంచి యూకే వరకూ అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ టాక్ ని సొంతం చేసుకుంది. షారుఖ్ ఇంట్రో, ఇంటర్వెల్ బ్లాక్స్ లో మూవీ లవర్స్ గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్ అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. బాలీవుడ్ సినిమా చూసిన ది బెస్ట్ కమర్షియల్ డ్రామాగా జవాన్ సినిమా నిలిచేలా ఉంది. హీరోయిజంతో పాటు శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్ ని కూడా కలపడంతో జవాన్ సినిమా మరింత గ్రాండ్ గా కనిపిస్తోంది. అయితే జవాన్ సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమాలో అల్లు అర్జున్, దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోలు క్యామియో ప్లే చేసారు అనే వార్తలు వినిపించాయి.
విజయ్ పేరు అయితే మరీ ఎక్కువగా వినిపించింది. ఫస్ట్ డే మార్నింగ్ షో థియేటర్స్ కి వెళ్లిన ఫ్యాన్స్ కి… అల్లు అర్జున్, విజయ్ కాకుండా ఇంకో హీరో కనిపించి సర్ప్రైజ్ చేసాడు. బాలీవుడ్ సంజూ బాబా… సంజయ్ దత్ జవాన్ సినిమాలో క్యామియో ప్లే చేసాడు. యంగ్ షారుఖ్ ఖాన్ ‘ఆజాద్’ పాత్రలో ఉండగా… జైలుని స్వాధీనం చేసుకుంటే… ఈ సమయంలో గవర్నమెంట్ ఆజాద్ తో నెగోషియేట్ చేయడానికి సంజయ్ దత్ ని రంగంలోకి దించింది. మాధవ్ నాయక్ అనే పాత్రలో సంజయ్ దత్ కనిపించడం విశేషం. ఈ క్యామియో తెరపై కనిపించగానే సంజూ బాబా అంటూ నార్త్ ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేస్తున్నారు. సంజయ్ దత్ గత కొంతకాలంగా సౌత్ సినిమాల్లో నెగటివ్ రోల్స్ ప్లే చేస్తున్నాడు, ఇప్పుడు జవాన్ సినిమాతో చాలా రోజుల తర్వాత షారుఖ్ తో కలిసి నటించాడు.
Also Read
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
- Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!