iPhone 12 Price Drop: అకస్మాత్తుగా తగ్గిన ఐఫోన్ 12 ధర.. 17 వేలకే ఇంటికితీసుకెళిపోవచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purchase Apple iPhone 12 Only Rs 16999 in Flipkart: ‘యాపిల్’ కంపెనీ తన ఐఫోన్ 15 సిరీస్‌ను ఈ సంవత్సరం విడుదల చేయబోతోంది. కొత్త ఫోన్ లాంచ్ అయిన వెంటనే పాత మోడల్స్ ధరలను కంపెనీ తగ్గిస్తోంది. ఈ క్రమంలోనే ఐఫోన్ 12 (iPhone 12) ధరను భారీగా తగ్గించేసింది. మీ వద్ద బడ్జెట్ తక్కువగా ఉండి.. కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఐఫోన్ 12ను ఈరోజు అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ. 17 వేలకే ఇంటికితీసుకెళిపోవచ్చు. మీరు ఈ ధరను అస్సలు నమ్మడం లేదు కదా!. ఆ వివరాలు ఓసారి చూద్దాం.
iPhone 12 Price:
ఐఫోన్ 12 (64GB)ని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12 ధర రూ. 59,900 అయినప్పటికీ.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 53,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై 9% తగ్గింపు ఇవ్వబడుతోంది. తగ్గింపు ఆఫర్ కాకుండా.. బ్యాంక్ మరియు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. దాంతో ఐఫోన్ 12 ధర మరింత తగ్గుతుంది.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
Also Read: Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
iPhone 12 Bank Offers:
ఐఫోన్ 12ని కొనుగోలు చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు 2 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ ధర రూ. 51,999గా అవుతుంది. ఇది మీకు భారంగా ఉంటే.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
iPhone 12 Exchange Offer:
ఐఫోన్ 12పై 35 వేల రూపాయల ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే.. ఈ మొత్తం లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, లేటెస్ట్ మోడల్ అయుండాలి. అంతేకాదు ఎలాంటి డామేజ్ కూడా ఉండకూడదు. పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. ఐఫోన్ 12ను రూ. 16,999కే మీ సొంతం అవుతుంది.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?