Lovers Hot Romance on Moving Bike at Ghaziabad Highway: ప్రస్తుత రోజుల్లో పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకోవడం గొప్ప పని అన్నట్లుగా కొంతమంది లవర్స్ తెగ ఫీలైపోతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో బైక్‌పై ప్రేమాయణం సాగించడం ఓ ట్రెండ్ అయిపొయింది. రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికీ చాలానే చక్కర్లు కొట్టాయి. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. అయినా అలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ […]
5 ways to add lemon to your Diabetes Diet: మనం ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో ‘నిమ్మకాయ’ ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ‘విటమిన్ సి’ పుష్కలంగా ఉంటుంది. పుల్లని రుచి కలిగిన కలిగిన వాటిని తినాలని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. ఇందులో ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. నిమ్మకాయతో రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించచ్చు. మధుమేహ రోగులకు […]
Here is List of Foods to Increase Blood: ‘రక్తం’ మన శరీరంలోని ప్రధాన వ్యవస్థ మాత్రమే కాకుండా.. చాలా ముఖ్యమైనది కూడా. ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో 5-6 లీటర్ల రక్తం ఉండాలి. శరీరం మొత్తం బరువులో రక్తం బరువు 8 శాతం వరకు ఉండాలంటారు. శరీరంలో రక్తం లేకపోవడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముట్టవచ్చు. శరీరంలో రక్తం లేనట్లయితే ఓ వ్యక్తి కొంతకాలానికి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ విషయంలో చాలా […]
Top 10 List of Fastest Centuries in ODI: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో జింబాబ్వే ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగుతున్నారు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ సికందర్ రజా వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజా 54 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉంది. రెండు రోజుల […]
Is MS Dhoni Mentor for Team India in ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్‌ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ […]
2023 Ashada Masam Bonalu Starts From Today: జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ‘బోనాల పండగ’ సందడి మొదలుకాబోతుంది. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాతర నేటినుంచి ప్రారంభం కానుంది. ముందుగా గోల్కొండ బోనాలు (Golconda Bonalu 2023) ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్‌లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. వీరు తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు […]
Gold and Silver Price Today 22nd June 2023: మహిళలకు శుభవార్త. గత 2-3 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం (జూన్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,670గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 తగ్గింది. […]
Why Delay in ICC World Cup 2023 Schedule: భారత్ వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ప్రపంచకప్ షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. జూన్ తొలి వారంలో షెడ్యూల్‌ను ప్రకటిస్తారనుకున్నా.. అది జరగలేదు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ బోర్డులు, […]