VVS Laxman Son Sarvajit Laxman Smashesh First Century: భారత క్రికెట్లో ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్ల తనయులు ఆటలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్, రోజర్ బిన్నీ తనయుడు స్టువర్ట్ బిన్నీ, వినూ మన్కడ్ పుత్రుడు అశోక్ మన్కడ్, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్.. ఇలా చాలా మంది క్రికెట్లోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ జాబితాలోకి భారత దిగ్గజ ఆటగాడు, […]
Amazon Prime Day 2023 Sale in July: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఆఫర్ల పండగ తీసుకొచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్ 2023ని తాజాగా ప్రకటించింది. కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే భారీ డిస్కౌంట్ ఉంటాయి. జులై 15, 16 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్ టాప్‌లు, ఎలక్ట్రానిక్ […]
Vastu Tips For Water Fountain in Home: సాధారణంగా ఇంటి అలంకరణ కోసం జనాలు చాలా వస్తువులు కొంటుంటారు. ఎక్కువగా షోపీస్‌లను ఇంట్లో ఉంచడానికి ఇష్టపడుతారు. కొంతమంది ఇంట్లో ఫౌంటైన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఫౌంటైన్‌ను ఏర్పాటు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఫౌంటైన్లో ప్రవహించే నీరు.. డబ్బు, ఆనందం మరియు ప్రేమకు ప్రతీకగా చెప్పబడుతుంది. మీ ఇంటిలో మరియు చుట్టుపక్కల దీన్ని ఉంచడం వల్ల అదృష్టం మరియు సానుకూలతలు పెరుగుతాయి. […]
Ireland vs India Schedule 2023: వచ్చే నెల నుంచి భారత జట్టు వరుస షెడ్యూల్లతో బిజీబిజీగా గడపనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 అనంతరం నెల రోజుల విరామం తీసుకున్న భారత్.. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి వెస్టిండీస్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లను ఆడేందుకు భారత్ వెళ్లనుంది. విండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఐర్లాండ్‌తో సిరీస్ ఆడనుంది. ఈ షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం రాత్రి విడుదల చేసినట్లు […]
India to win 2023 World Cup for Virat Kohli says Virender Sehwag: భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 సమరానికి తేదీలు ఖరారు అయ్యాయి. మంగళవారం ఐసీసీ ఓ ప్రత్యేక కార్యక్రమంలో మెగా టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. సొంతగడ్డపై జరగనున్న ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్‌గా […]
Team India Schedule for ICC World Cup 2023 Warm Up Matches: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న మెగా సమరం మొదలయి.. నవంబరు 19న ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లోని మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. చెన్నైలో […]
Samsung Galaxy M34 5G Launch and Price in India: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’.. ఎం సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం34 (Samsung Galaxy M34 5G) స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లో రిలీజ్ చేయనుంది. జూలై 7న భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇటీవల ఈ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. విశేషం […]
JioPhone 5G Smartphone Launch and Price in India: ‘రిలయన్స్ జియో’ తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జియో ఫోన్ 5జీ (JioPhone 5G) పేరుతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది. గూగుల్‌తో కలిసి 5G ఫోన్‌ను తయారు చేస్తున్నట్లు జియో గతంలోనే వెల్లడించింది. ఇది జియో యొక్క రెండవ స్మార్ట్‌ఫోన్. కంపెనీ ఇప్పటికే 4G కనెక్టివిటీతో మొదటి ఫోన్ విడుదల చేసింది. అయితే జియో ఫోన్ 5జీ విడుదల తేదీని […]