Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వేధింపులు.. జైలు బయట సోదరీమణులు ఆందోళన
- ఇమ్రాన్‌ఖాన్‌కు వేధింపులు
- జైలు బయట సోదరీమణులు ఆందోళన
- ఒంటరిగా ఉంచి హింసిస్తున్నారంటూ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు సోదరీమణులకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో అడియాలా జైలు ఎదుట ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోదరీమణులంతా జైలు ఎదుట ఆందోళన దిగారు. ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు అధికారులు హింసిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
వారానికోసారి ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు బంధువులకు అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఇమ్రాన్‌ఖాన్ చూసేందుకు సోదరీమణులు నోరీన్, అలీమా, ఉజ్మా వస్తే లోపలికి అనుమతించలేదు. దీంతో తన సోదరుడిని జైలు అధికారులు హింసిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. చికిత్స కూడా అందించడం లేదని తెలిపారు. తన సోదరుడిని ఏకాంత నిర్బంధంలో ఉంచి హింసిస్తున్నారని అలీమా ఖార్ ఆరోపించారు. 8 నెలలుగా తమను కలవనివ్వడం లేదని.. లోపల ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చట్టవిరుద్ధంగా ఒంటరిగా ఉంచారని.. హింసించేందుకే ఇలా చేస్తున్నారని వాపోయింది.
ఇది కూడా చదవండి: Trmup: యూరోపియన్ దేశాలపై ఆగ్రహం.. జెలెన్స్కీకి కొత్త డెడ్‌లైన్ విధించిన ట్రంప్!
ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వ్యాపి చెందాయి. పాకిస్థాన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వార్తలు హల్చల్ చేశాయి. దీంతో గత వారం ఒక సోదరీని జైలు లోపలికి అనుమతించారు. ఇమ్రాన్ ఖాన్‌ను చూసి బయటకు వచ్చి తీవ్ర ఆరోపణులు చేశారు. తన సోదరుడిని ఒంటరిగా ఉంచి హింసిస్తున్నారని ఆరోపించింది. తాజాగా మరోసారి సోదరీమణులంతా తీవ్ర ఆరోపణలు చేశారు. తన సోదరుడిని హింసిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: IndiGo: ప్రయాణీకులను ఏడిపించినందుకు ఇండిగోకు భారీ శిక్ష!
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు