Tomatoes Tulabharam: ఇదేందయ్యో ఇది.. టమాటాలతో తులాభారం! ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomatoes Tulabharam in Anakapalli Nukalamma Temple: సాధారణంగా దేవాలయాల్లో నిలువెత్తు సొత్తుని దేవుడికి సమర్పిస్తారు. బెల్లం, పంచదార లేదా నాణేలతో తులాభారం వేస్తుంటారు. ఇది మన ఆనవాయితీ. అయితే ఇప్పటివరకూ ఎవరూ వేయని ఓ అరుదైన తులాభారం జరిగింది. తన కూతురిపై ఉన్న ప్రేమతో ప్రస్తుతం ఎంతో ఖరీదైన టమాటాలతో తులాభారం వేశారు తల్లిదండ్రులు. తమ కుమార్తెకు నిలువెత్తు టమాటాలతో తులాభారం వేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో (Tomatoes Tulabharam in AP) చోటుచుకుంది.
అనకాపల్లి పట్టణానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్య ఉంది. భవిష్య మొక్కుబడి తీర్చుకోడానికి అనకాపల్లి జిల్లా కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంకు ఆదివారం అప్పారావు కుటుంబ సభ్యులు వచ్చారు. కుమార్తె నిలువెత్తు బంగారం (బెల్లం) ఇస్తామని అమ్మవారికి మొక్కుకున్న తల్లిదండ్రులు.. ఆ మొక్కుబడి తీర్చుకున్నారు. నిలువెత్తు పంచదార కూడా అమ్మవారికి సమర్పించారు. ఇక ప్రస్తుతం ఎంతో ఖరీదైన టమాటాలను కూడా కుమార్తె నిలువెత్తు సమర్పించారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
51 కేజీల టమాటాలతో కుమార్తె నిలువెత్తు తులాభారం అప్పారావు దంపతులు నూకాలమ్మకు సమర్పించారు. అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని నూకాలమ్మ దేవస్థాన అధికారులు తెలిపారు. మార్కెట్‌లో టమాటాల ధర కేజీ రూ. 120-150 ఉండటంతో తులాభారం నిర్వహించే సమయంలో దర్శనానికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు. టమాటాల రేటు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ తులాభారంకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ ఆసక్తిగా మారాయి. ఇక టమాటాలపై జోకులు, మీమ్స్, దొంగతనాలకు సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
Also Read: Wimbledon Final 2023: వింబుల్డన్ ఫైనల్లో ఓడిన జొకోవిచ్.. ఛాంపియన్‌గా యువ సంచలనం అల్కరాస్!
Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!