Deputy CM Pawan: నేడు డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై చర్చ!
- నేడు ఉదయం 10: 30 గంటలకు సీకే కన్వెన్షన్ లో డిప్యూటీ సీఎం పవన్ మాటామంతీ..
- మూడు శాఖల అధికారులు, సిబ్బందితో విస్తృత సమావేశం..
- గ్రామాల్లో తాగు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, పాఠశాల విద్య, నిరుద్యోగం వంటి సమస్యలు..
- చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానంగా ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan: నేడు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఉదయం 10.30 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మాటామంతి కార్యక్రమం జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు, సిబ్బందితో విస్తృత సమావేశం కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పంచాయితీల ప్రజలతో మాట్లాడనున్నారు. గ్రామాల్లోని తాగు నీరు, సాగు నీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ, పాఠశాల విద్య, నిరుద్యోగం వంటి సమస్యలపై కీలక చర్చ కొనసాగనుంది. చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు. టెక్కలి నియోజకవర్గం రావివలస గ్రామాన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. అయితే, రావివలసలో సామాజిక ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలను చేపట్టారు. పైలట్ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా డిప్యూటీ సీఎం పవన్ అడుగులు వేస్తున్నారు.
Also Read
- 53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
- Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
- Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!