Anasuya Bharadwaj: పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట.. పిక్స్ చూస్తే ‘ఆహా’ అనాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya Bharadwaj Raising Temperature in Short Dress: టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి.. రిలాక్స్ అవుతున్నారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. సిక్కింలోని ప్రకృతి అందాలను అనసూయ ఆస్వాదిస్తున్నారు. అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన సొంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం అను తన ట్రెక్కింగ్ ఫొటోస్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
‘మరో రోజు.. మరో ట్రెక్.. మరో అందమైన మౌంటైన్ ఫారెస్ట్ ఫాల్. అద్భుతంగా ఉంది. మరిచిపోలేని జ్ఞాపకాలు ఇవి’ అని అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు కుమారులతో కలిసి వాటర్ ఫాల్ నీటిలో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ జత చేశారు. ఈ ఫొటోస్‌లో అనసూయ చాలా హాట్ హాట్‌గా ఉన్నారు. పొట్టి డ్రెస్‌లో ఉన్న అను అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Also Read: Kunamneni Sambasiva Rao: బీజేపీ త్రాచుపాము లాంటిది.. తలలోనే కాదు తోకలోనూ విషం ఉంది!
సామాజిక మాధ్యమాలలో అనసూయ చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలతో పాటు కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఫొటోలను నిత్యం పంచుకుంటూ ఉంటారు. ఇటీవల రజకార్ మూవీలో పోచమ్మగా మెప్పించిన అనసూయ.. పుష్ప2లో దాక్షాయణిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తొలి భాగంలో కేవలం కొన్ని సీన్లకే పరిమితమైన అను.. రెండో భాగంలో మరింత కీలకం కానున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!