Stephen Fleming Praised MS Dhoni’s Innings in IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకుని వచ్చిన మహీ నుంచి ఇలాంటి ఆటతీరును ఊహించలేదన్నాడు. మునుపటి ధోనీని గుర్తుచేశాడని, మహీ షాట్లను తాను ఎంజాయ్ చేశానని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో […]
CSK Fan Murdered by two MI Fans: ఐపీఎల్ మ్యాచ్‌లో తలెత్తిన తీవ్ర వాగ్వాదం ఒక వ్యక్తి మరణానికి దారితీసింది. ఇటీవల ముంబై ఇండియన్స్ అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సీఎస్కే అభిమాని అసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం (మార్చి 31) మరణించాడు. సీఎస్కే అభిమాని మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 27న […]
IPL 2024 MI vs RR Dream11 Prediction: ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. 17వ సీజన్లో రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపుమీదుంది. అదే ఊపులో ఈ మ్యాచ్‌లో కూడా గెలవాలని చూస్తోంది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై.. బోణి కొట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో […]
Rishabh Pant Fined Rs 12 Lakh: ఆదివారం విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాదించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీకి ఇదే తొలి విషయం. ఐపీఎల్ 17వ సీజన్లో బోణి చేసిన ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ జరిమానా పడింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ […]
Sakshi Instagram post to Rishabh Pant: ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనాధన్ షాట్లతో అలరించాడు. వింటేజ్ తలాను గుర్తుచేస్తూ.. విశాఖ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో ధోనీ తొలిసారి బ్యాటింగ్ చేయడం, భారీ షాట్లు ఆడడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎంఎస్ ధోనీ […]
Sri Lanka Break 48 Year Old India Massive Test Record: శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఓ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా.. అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఈ రికార్డు సాధించింది. దాంతో 48 ఏళ్ల క్రితం భారత్ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. 1976లో భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా […]
SRH vs CSK Tickets 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇటు హోమ్ టీమ్ కావడం, అటు ఎంఎస్ ధోనీ ఉండడంతో ఈ మ్యాచ్ చూసేందుకు ఫాన్స్ ఆసక్తి కనబర్చుతున్నారు. అయితే ఎస్ఆర్హెచ్, సీఎస్కే మ్యాచ్‌కు ఉన్న […]
Income Tax Regime New Calculator in India: 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలైంది. అంటే.. నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను ప్రారంభమైంది. ఈ ఆర్థిక ఏడాదిలో కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త పన్ను విధానం గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో.. ఆర్థిక […]
SS Rajamouli Dance Video Goes Viral: టాలీవుడ్ దర్శకధీరుడు ‘ఎస్ఎస్ రాజమౌళి’ స్టేజ్‌పై చాలా తక్కువగా మాట్లాడుతాడన్న విషయం తెలిసిందే. తన సొంత సినిమా ప్రమోషన్లు, తెలిసిన వారి సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరయ్యే రాజమౌళి.. తన స్టైల్లో మాట్లాడి ముగించేస్తారు. అలాంటి రాజమౌళి డాన్స్ చేసిన దాఖలు ఇప్పటివరకు లేవు. అయితే తాజాగా రాజమౌళి స్టేజ్‌పై స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా […]
Rishabh Pant React on One Handed Six in IPL 2024: ఓ మంచి ఇన్నింగ్స్ కోసం దాదాపు ఏడాదిన్నర పాటు వేచి చూశా అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ఏడాదిన్నర ఆటకు దూరమైనా ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పేలేదని చెప్పాడు. ఒక క్రికెటర్‌గా తాను 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఇప్పటికీ క్రికెటర్‌గా నేర్చుకుంటూనే ఉన్నా అని పంత్ చెప్పుకొచ్చాడు. ఆదివారం విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన […]