మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ: మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. నేడు నాలుగు మండలల్లో బైక్ ర్యాలీ, భారీ సమావేశం జరగనుంది. ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. అయితే వ్యతిరేకత పెరగడంతో మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవడనికి ప్రజలు సిద్ధంగా లేరు: […]
మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. నేడు నాలుగు మండలల్లో బైక్ ర్యాలీ, భారీ సమావేశం జరగనుంది. ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. అయితే వ్యతిరేకత పెరగడంతో మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు సిట్టింగ్ సీటులో వైసీపీ మార్పులు చేసింది. ముత్యాల […]
Mohit Sharma Says Tough to fill Mohammed Shami: సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ లేకపోవడం గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద లోటని ఆ జట్టు పేసర్ మోహిత్ శర్మ అన్నాడు. జట్టులో షమీ ప్లేస్‌ను భర్తీ చేయడం చాలా కష్టమన్నాడు. గాయాలను నియంత్రించడం చాలా కష్టమని, వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్, ఒమర్జాయ్ నుంచి ఇప్ప్పుడే అద్భుతమైన ఫలితాలను ఆశించడం సరైంది కాదని మోహిత్ […]
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు రాలేదని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్షపాతంపై రాజకీయం చేస్తుందని, మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన వద్ద బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగండని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిన వద్ద తాము ఓట్లు అడుగుతాం అని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేంద్రంతో సత్సంబంధాలతో ఉండి.. మనకు […]
CSK Coach Michael Hussey on MS Dhoni Did Not Bat in IPL 2024: ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్‌లు ఆడింది. బెంగళూరు, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లలో చెన్నై అద్భుత విజయాలు అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చెన్నై ప్లేయర్స్ అదరగొట్టారు. అయితే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ను చూసే అవకాశం మాత్రం అభిమానులకు ఇంకా దక్కలేదు. గుజరాత్‌తో మ్యాచ్‌లో మహీ బ్యాటింగ్‌కు వస్తాడనుకుంటే.. అతడికంటే […]
S Sreesanth React on Hardik Pandya’s Captaincy: గుజరాత్ టైటాన్స్ మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ కెప్టెన్‌గా ఉన్నపుడు ఆ జట్టు బౌలర్లను హార్దిక్ ఇబ్బంది పెట్టాడు అని అర్థం వచ్చేలా శ్రీశాంత్ పేర్కొన్నాడు. బౌలర్లకు హార్దిక్ ఎప్పుడూ స్వేచ్ఛ ఇవ్వడన్నాడు. కొన్నిసార్లు బౌలర్లకు స్వేచ్ఛగా బౌలింగ్ చేసేలా అవకాశం ఇవ్వాలని కేరళ స్పీడ్‌స్టర్ అభిప్రాయపడ్డాడు. 2022, 2023 సీజన్లలో గుజరాత్ కెప్టెన్‌గా హార్దిక్ […]
Gujarat Titans Captain Shubman Gill fined RS 12 Lakh: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను నమోదుచేసినందుకు గాను గిల్‌కు ఈ ఫైన్ విధించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న […]
Siddharth Tie Knot With Aditi Rao Hydari: తమిళ్ హీరో సిద్ధార్ద్ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరితో సిద్ధార్ద్ ఏడడుగులు వేశాడు. సిద్ధార్ద్, అదితిల వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్లో బుధవారం (మార్చి 27న) జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. తమిళనాడు పురోహితులు పెళ్లి తతంతు జరిపించారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షలతో సిద్ధార్ద్, అదితిల వివాహం జరిగింది. సిద్ధార్ద్, అదితి రావ్ […]
Pawan Kalyan Wish Ram Charan: ఈరోజు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ పుట్టినరోజు. నేటితో ఆయన 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా చరణ్-ఉపాసన దంపతులు ఈ రోజు ఉదయం కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా చరణ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెష్ చెప్పారు. రానున్న రోజుల్లో చరణ్ మరింత విజయాలు […]
Deepak Chahar Said I got to look at MS Dhoni and at Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్సీపై ఆ జట్టు స్టార్ బౌలర్ దీపక్ చహర్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. సీఎస్కే కెప్టెన్ ఎవరో తెలియక తాను కాస్త తికమక పడుతున్నా అని పేర్కొన్నాడు. బౌలింగ్ చేసే సమయంలో తాను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత సారథి రుతురాజ్ గైక్వాడ్ వైపు చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు. సీఎస్కే […]