Sivakarthikeyan Cast HIs Vote For Tamil Nadu Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ మొదలైంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ […]
Pushpa 2 will be released in Bengali: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప 2 ఆగస్ట్ 15న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్ బర్త్ డే […]
Ajith and Sivakarthikeyan Cast His Vote For Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా 44 రోజుల పాటు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా ఈరోజు 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీ […]
Mansoor Ali Khan discharged from Hospital: సినీ నటుడు, వేలూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారంకు బుధవారం చివరిరోజు కావడంతో.. ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనయ్యాడు. కార్యకర్తలు మన్సూర్‌ను వెంటనే గుడియాత్తంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆపై చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందిన మన్సూర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడింది. మన్సూర్ […]
Sam Curran about PBKS vs MI Match in IPL 2024: సూర్యుడు రేపు ఉదయించినట్లే.. తాము విజయాలు సాధిస్తాం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు మరో మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్నాం అని, గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడితే జీర్ణించుకోవడం చాలా కష్టం అని పేర్కొన్నాడు. యువ ప్లేయర్స్ శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటారని సామ్ ప్రశంసించాడు. లక్ష్య ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు […]
Hardik Pandya on Ashutosh Sharma: పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అషుతోష్ శర్మపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. అషుతోష్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని, ప్రతీ బంతిని బాది తమని భయపెట్టాడన్నాడు. ఇదో అద్భుతమైన మ్యాచ్ అని, అందరూ ఉత్కంఠకు గురయ్యారని హార్దిక్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన […]
Mumbai Indians Batter Rohit Sharma React on Fan approached him in IPL 2024: ఇటీవల ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఓ అభిమాని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 1న వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ను గ్రౌండ్లో దూసుకొచ్చిన ఓ అభిమాని వెనక్కి నుంచి హత్తుకునే ప్రయత్నం చేశాడు. అభిమాని హఠాత్తుగా రావడం చూసిన రోహిత్.. […]
Rohit Sharma Played 250 IPL Match After MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టోర్నీలో 250 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడడంతో రోహిత్ ఖాతాలో ఈ అరుదైన ఫీట్ చేరింది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ […]
Adam Gilchrist Said Deccan Chargers Team Song best in IPL: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ఐపీఎల్ మాజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్‌పై ప్రేమను చాటుకున్నాడు. ఐపీఎల్లో తాను ఇప్పటివరకు విన్న థీమ్ సాంగ్‌లలో డెక్కన్ ఛార్జర్స్దే బెస్ట్ అని హిట్‌మ్యాన్ తెలిపాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లో రోహిత్ ఈ విషయాన్ని తెలిపాడు. ఈ పోడ్కాస్ట్లో రోహిత్ సహా మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు […]
Rohit Sharma set for big landmark in IPL: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో గురువారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్, ముంబై జట్లు విజయం కోసం పోరాడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండు విజయాలు మాత్రమే సాధించిన ఇరు జట్లు.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ […]