Dinesh Karthik impressed me Says Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, వెటరన్ కీపర్ దినేష్ కార్తీక్‌లపై భారత సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ 2024లో ఇద్దరు సూపర్ ఫామ్‌లో ఉన్నారని, అద్భుతంగా ఆడుతున్నారని కితాబిచ్చాడు. ధోనీని టీ20 ప్రపంచకప్ 2024 కోసం వెస్టిండీస్‌కు వచ్చేలా ఒప్పించడం కష్టమే అని రోహిత్ పేర్కొన్నాడు. వికెట్ కీపర్ స్థానం కోసం డీకేను ఒప్పించడం మాత్రం సులువే అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. నేడు […]
Rohit Sharma about T20 World Cup 2024 India Team: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ భేటీ అయ్యాడని, భారత జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తంగా 20 మందిని ఎంపిక చేశారని.. ఇందులో 15 మంది ప్లేయర్స్, ఐదుగురు స్టాండ్‌బై […]
Shubman Gill Bowled Over By Lady Fan Cuteness: టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓ అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లేడీ ఫ్యాన్‌ను చూసిన గిల్.. ఆమె అందానికి ఫిదా అయ్యాడు. ‘అబ్బా.. ఏముందిరా’ అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ గిల్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. బుధవారం (ఏప్రిల్ […]
Google Layoffs 2024: టెక్ దిగ్గజం ‘గూగుల్’ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ రాసిన అంతర్గత లేఖలో పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2024లో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఏఐ వల్ల టెక్ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. కోట్లాది మంది కస్టమర్లకు […]
Kollywood Actor Mansoor Ali Khan Hospitalized: కోలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. వేలూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో స్పృహతప్పి పడిపోయారు. పక్కనే ఉన్న వాలంటీర్లు మన్సూర్‌ను కేకే నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. మన్సూర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. వేలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీ ఖాన్ […]
Samsung Launches AI TVs in India: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్, టీవీలను రిలీజ్ చేస్తూ.. భారత్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తాజాగా కొత్త టీవీలను బుధవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నియో క్యూఎల్ఈడీ 8కె, నియో క్యూఎల్ఈడీ 4కె సహా ఓఎల్ఈడీ టీవీ పేరుతో కొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో […]
Vivo T3X 5G Smartphone Lauch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వివో’ భారత మార్కెట్లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. టీ సిరీస్‌లో భాగంగా ‘వివో టీ3 ఎక్స్’ను విడుదల చేసింది. టీ2 ఎక్స్‌కు కొనసాగింపుగా దీనిని కంపెనీ తీసుకొచ్చింది. టీ2 ఎక్స్‌ను బ్యాటరీ, డిస్ప్లే, కెమెరాను అప్‌గ్రేడ్ చేస్తూ కొత్త ఫోన్‌ను రూపొందించింది. వివో టీ3 ఎక్స్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. […]
T20 World Cup 2024 India Squad: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 అనంతరం టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 2 నుంచి మెగా టోర్నీ జరగనుంది. పొట్టి ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ. ఈ నేపథ్యంలో భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 20 మందిని ఎంపిక చేశారని సమాచారం. ఇందులో 15 మంది ప్లేయర్స్, ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్లు […]
Arjun Tendulkar replaces Akash Madhwal: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 17వ సీజన్లో దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తికాగా.. పాయింట్ల పట్టికలో పంజాబ్, ముంబై జట్లు అట్టడుగున ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండు విజయాలు మాత్రమే సాధించిన ఇరు జట్లు.. గెలుపుపై కన్నేశాయి. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే […]
Shubman Gill about GT vs DC Match: తమ బ్యాటింగ్ చాలా యావరేజ్‌గా ఉందని, వచ్చే మ్యాచ్‌కు బలంగా సిద్దమై పునరాగమనం చేస్తామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. డబుల్ హ్యాట్రిక్ లాంటి అద్భుతాలు జరిగితే తప్ప.. 89 పరుగుల స్కోరును కాపాడుకోలేం అన్నాడు. తమకు ప్లేఆఫ్స్‌కు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని, 5-6 మ్యాచ్‌లు గెలిచి నాకౌట్‌కు చేరుకుంటామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.ఢిల్లీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ 17.3 ఓవర్లలో కేవలం […]