Pat Cummins About DC vs SRH Match: తమ బ్యాటింగ్ సంతోషాన్ని కలిగించినా.. అదే పిచ్‌పై బౌలింగ్ చేయాలంటే బయమేసిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. పవర్ ప్లేలో ఇరు జట్ల బౌలర్లు ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారని, బంతి కాస్త పాతబడిన తర్వాత పరుగుల వేగం తగ్గిందన్నాడు. తమ బౌలింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 67 […]
Jake Fraser-McGurk Fires 30 Runs in Washington Sundar Bowling: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జెక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 15 బంతుల్లోనే అర్ధ శతకం చేసి.. ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. […]
India Squad for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి టోర్నీ జూన్ 1న ప్రారంభం అవుతుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు మే 1 లోపు టీమ్స్ ప్రకటించాల్సి ఉంది. టీమ్స్ ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు త్వరలోనే జట్లను […]
Jake Fraser-McGurk becomes 4th Batter to Hit Fastest Fifty in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా మెక్‌గర్క్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెక్‌గర్క్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌గర్క్ 15 బంతుల్లోనే […]
Suryakumar Yadav React on His Fitness: తన బ్యాటింగ్ శైలిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, టీ20 ఫార్మాట్లో దూకుడు ఉండాల్సిందే అని ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఫిట్నెస్పరంగా వందశాతం సిద్ధమయ్యే దిశగా సాగుతున్నా అని, త్వరలోనే 40 ఓవర్ల పాటు మైదానంలో ఉండేందుకు ప్రయత్నిస్తానన్నాడు. జీవితంలో ఆటుపోట్లు సహజమని.. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలని సూర్య పేర్కొన్నాడు. మడమ, స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స కారణంగా ఇటీవల ఆటకు దూరమైన […]
Jasprit Bumrah appreciating Ashutosh Sharma: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి సుస్సు పోయించారు. వారే అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు). ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో ఈ ఇద్దరు మెరుపు […]
Jasprit Bumrah about Impact Player Rule in IPL 2024: టీ20ల్లో బ్యాటర్లదే పైచేయి అని, బౌలర్లకు చాలా కఠినమైన ఫార్మాట్ అని టీమిండియా స్టార్ పాసెర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. టైమ్ నిబంధనలతో పాటు ఇంపాక్ట్ రూల్ కూడా బ్యాటర్లు వరంలా మారిందని, వాటితో బౌలర్లను ఆటాడుకుంటున్నారని పేర్కొన్నాడు. డెత్ ఓవర్లలో ముంబై ఇండియన్స్ బౌలర్లకు తాను ఎక్కువగా సూచనలు చేయనని బుమ్రా తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో […]
Virat Kohli Statue installed at Jaipur Wax Museum: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. గురువారం (ఏప్రిల్ 18) జైపూర్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో విరాట్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ‘కింగ్’ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ తెలిపారు. 35 కిలోల బరువున్న భారత మాజీ కెప్టెన్ మైనపు విగ్రహం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. […]
Aakash Chopra Slams Yashasvi Jaiswal Poor Form in IPL 2024: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఐపీఎల్ 2024లో పెద్దగా రాణించడం లేదు. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 121 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో యశస్వి అత్యధిక స్కోరు 39. ఈ సీజన్లో యశస్వి ఎంత బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. అతను ఓపెనర్‌గా వచ్చే అతడు ఒక్క అర్ధ సెంచరీ కూడా […]
Hardik Pandya slaps Rs 12 Lakh fine for over rate offence: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌పై అనూహ్య విజయం సాధించి.. ఆనందంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా పడింది. పంజాబ్ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ […]