IPL Retention 2025: 10 ప్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే!
- రిటైన్ లిస్ట్‌ను విడుదల చేసిన ప్రాంచైజీలు
- క్లాసెన్‌కు అత్యధిక ధర
- కోహ్లీకి రూ.21 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం జరగనుంది. వేలంకు ముందు రిటెన్షన్ జాబితాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు (అక్టోబర్ 31) చివరి గడువు కాగా.. ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను విడుదల చేశాయి. ఇక నవంబర్ చివరలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. రిటెన్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు) అత్యధిక ధర దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు బెంగళూరు రిటైన్ చేసుకుంది.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)ను ముంబై , మాజీ సారథి ఎంఎస్ ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా (రూ.4 కోట్లు) చెన్నై రిటైన్ చేసుకుంది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లను తమ ప్రాంచైజీలు రిటైన్ చేసుకోలేదు. అలానే గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, ఫాఫ్ డుప్లెసిస్, మొహ్మద్ సిరాజ్‌లను ఆర్సీబీ వదులుకుంది. 10 ప్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్‌ను ఓసారి చూద్దాం.
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
కోల్‌కతా నైట్‌రైడర్స్:
రింకు సింగ్ (రూ.13 కోట్లు)
వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు)
సునీల్ నరైన్ (రూ.12 కోట్లు)
ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు)
హర్షిత్ రాణా (రూ.4 కోట్లు)
రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్:
సంజు శాంసన్ (రూ.18 కోట్లు)
యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు)
రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు)
ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు)
హెట్‌మయర్ (రూ.11 కోట్లు)
సందీప్ శర్మ (రూ.4 కోట్లు)
ముంబై ఇండియన్స్:
జస్‌ప్రీత్ బుమ్రా(రూ.18 కోట్లు)
రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)
తిలక్ వర్మ (రూ.8 కోట్లు)
చెన్నై సూపర్ కింగ్స్:
రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)
మతిశ పతిరన (రూ.13 కోట్లు
శివమ్ దూబె (రూ.12 కోట్లు)
రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు)
మహేంద్రసింగ్ ధోనీ (రూ.4 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్:
హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)
పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)
అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)
నితీశ్ రెడ్డి (రూ.6 కోట్లు)
ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్:
అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు)
కుల్‌దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)
ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు)
అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)
గుజరాత్ టైటాన్స్:
రషీద్ ఖాన్ (రూ.18 కోట్లు)
శుభ్‌మన్ గిల్ (రూ.16.5 కోట్లు)
సాయి సుదర్శన్ (రూ.8.5 కోట్లు)
రాహుల్ తెవాతియా (రూ.4 కోట్లు)
షారుక్ ఖాన్ (రూ.4 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్:
నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు)
రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు)
మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు)
మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు)
ఆయుష్ బదోనీ (రూ.4 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)
పంజాబ్ కింగ్స్:
శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు)
ప్రభ్‌సిమ్రన్ సింగ్ (రూ.4 కోట్లు)
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!