Nothing phone 2a Price: ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. భారత కస్టమర్ల కోసమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nothing phone 2a blue edition Launch and Price: ఎట్టకేలకు ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్పెషల్ ఎడిషన్ భారత్‌లో విడుదలైంది. భారత కస్టమర్ల కోసమే కంపెనీ సోమవారం (ఏప్రిల్ 29) ప్రత్యేక ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ విక్రయాలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఓసారి పరిశీలిద్దాం.
ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. 8జీబీ+256జీబీ ధర రూ.25,999 కాగా.. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే.. 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక సిటీ బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం రాయితీ వస్తుంది. నేవీ బ్లూ రంగులో ఈ ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. నథింగ్ ఫోన్ 2ఏలో నలుపు, తెలుపు రంగుల ఎడిషన్లు గత నెలలోనే విడుదలైన సంగతి తెలిసిందే.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: T20 World Cup 24: నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం.. ఎవరా 15 మంది!
నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 120 రీఫ్రెష్ రేటు, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7,200 ప్రో ప్రాసెసర్‌తో ఇది రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ 2.5 ఓఎస్‌తో పనిచేస్తుంది. 50ఎంపీ మెయిన్, 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా సెటప్‌ను ఇందులో ఇచ్చారు. సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ స్పెషల్ ఎడిషన్‌లో ఉంటుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!