Anil Kumble React on Boundary Length in T20 Cricket: టీ20 ఫార్మాట్ వచ్చాక.. బౌలర్ల ఆధిపత్యం తగ్గిపోయింది. ఎదో ఒక మ్యాచ్‌లో తప్పితే.. బ్యాటర్ల హవానే కొనసాగుతోంది. ఇందుకు మంచి ఉదాహరణే ఐపీఎల్ 2024. ఐపీఎల్ 17వ సీజన్లో 200 పైగా స్కోర్లు అలవోకగా నమోదవుతున్నాయి. ఐపీఎల్ 2024లో 287 రన్స్ నమోదవడం విశేషం. భారీ స్కోరుకు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు ఓ కారణం అయితే… బౌండరీ లెంత్ తగ్గించడమూ మరో కారణం. బ్యాటర్ల […]
Boeing 737 Plane Villa in Bali: పాడుబడ్డ బోయింగ్ 737 విమానాన్ని ప్రైవేట్ లగ్జరీ విల్లాగా మార్చిన విషయం తెలిసిందే. విమానంలో నిర్మించిన మొట్టమొదటి లగ్జరీ విల్లాగా ఇది నిలిచింది. బబుల్ హోటల్ చైన్ యజమాని ఫెలిక్స్ డెమిన్ ఈ ప్రైవేట్ జెట్ విల్లాను నిర్మించారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై ఈ ప్రైవేట్ జెట్ విల్లా ఉంది. ఇందుకు సంబందించిన ఫొటోస్ గతంలో వైరల్ కాగా.. […]
Brian Lara Predicts RCB vs CSK Match in Chinnaswamy: ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. నేడు ముంబై, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాముఖ్యత లేకున్నా.. అందరి కళ్లూ శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న బెంగళూరు, చెన్నై మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మూడు టీమ్‌లు కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన వేళ.. నాలుగో బెర్తును […]
Aishwarya Rai Look Gorgeous on red carpet at Cannes 2024: ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరాలో ప్రతిష్టాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. మే 14న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆరంభం కాగా.. ఫ్యాషన్ ప్రియులు, అభిమానులు మాత్రం ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య బ్లాక్, వైట్, గోల్డెన్ […]
Pooja Hegde joins Suriya 44: ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డేకు ఇటీవలి కాలంలో సరైన హిట్ లేదు. తెలుగులో ఆచార్య, రాధేశ్యామ్.. తమిళంలో బీస్ట్ నిరాశపరిచాయి. వరుస ఫ్లాప్స్ పడుతుండడంతో ఆ మధ్య గుంటూరు కారం నుంచి తప్పించారు. దాంతో ఒకప్పుడు చేతినిండా సినిమాతో బిజీగా ఉన్న పూజా.. ఇప్పుడు అవకాశాల్లేక అల్లాడుతోంది. సౌత్‌లో సినిమాలు లేకపోవడంతో హిందీలో సినిమాలు చేస్తున్నారు. అయితే పూజా ఎప్పటినుంచో సౌత్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. తాజాగా బుట్టబొమ్మకు ఆ అవకాశం […]
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం 81.86గా నమోదైందని ఈసీ ప్రకటించింది. 2014లో 78.90 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 79.80 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పోలింగ్ 1.5 శాతం పెరిగింది. రికార్డు పోలింగ్‌పై నందమూరి రామకృష్ణ స్పందించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్నడు కనివిని ఎరుగని, మునుపెన్నడూ చూడని విధంగా ఓటింగ్ జరిగిందిని.. తెలుగు జాతి మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు […]
Hero Prabhas Marriage: టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే పేరు ‘ప్రభాస్’. యువ హీరోలు నిఖిల్, శర్వానంద్, వరుణ్ తేజ్.. తమ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పి ఓ ఇంటివారయ్యారు. అయితే 44 ఏళ్లు దాటినా.. డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి కాని ప్రసాదుగానే మిగిలిపోయారు. ‘రెబల్ స్టార్’ సై అంటే చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్లో ఉన్నా.. మనోడు మాత్రం పచ్చజెండా ఊపడం లేదు. ప్రభాస్ పెళ్లి […]
తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో షోలు ఆపేస్తున్నామని యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం, నష్టం ఎక్కువ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని థియేటర్ నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనల నిలిపివేతపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి స్పందించాడు. రోజుకు 4 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ… ‘చిన్న పట్టణాల్లో […]
Air India Flight Bomb: ఎయిర్ ఇండియా విమానంలో టిష్యూ పేపర్‌పై రాసున్న నోట్ కలకలం రేపింది. టిష్యూ పేపర్‌పై బాంబ్ అని రాసుండడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అందరూ వెంటనే విమానం నుంచి కిందకు దిగారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏమీ విమానంలో లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఎయిర్ ఇండియా విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. వివరాల్లోకి వెళితే… ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి […]
Satya Dev’s Krishnamma Movie on Amazon Prime Video: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో సత్యదేవ్‌కు జంటగా అతీరా రాజ్ నటించారు. మే 10న థియేటర్లలో విడుదలైన కృష్ణమ్మ సినిమా.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే విడుదలైన వారానికే ఈ చిత్రం […]