KKR Playing 11 vs SRH For IPL 2024 Qualifier 1: ఐపీఎల్ 2024లో నేడు కీలక క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు మాత్రం క్వాలిఫయర్-2 రూపంలో […]
Virat Kohli Meets MS Dhoni after RCB vs CSK Match: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను 27 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. టాస్ నుంచే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఫినిషర్ ఎంఎస్ ధోనీని పెవిలియన్ చేర్చి.. అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. […]
MS Dhoni Retirement: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసిన విషయం తెలిసిందే. ఇటీవల బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడి.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచే చివరిదని, ధోనీని మళ్లీ మైదానంలో చూడలేమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ వార్త బయటికొచ్చింది. తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ.. శస్త్రచికిత్స కోసం […]
KKR vs SRH Qualifier 1 Head To Head Records: క్రికెట్ అభిమానులకు గత రెండు నెలలుగా మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 2024 సూపర్ మజాను పంచింది. అదే మజాను నేడు జరిగే క్వాలిఫయర్-1నూ పంచడానికి సిద్దమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ […]
IPL 2024 KKR vs SRH Qualifier 1 Match Prediction: ఐపీఎల్ 17వ సీజన్లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్‌కు చేరేందుకు […]
RCB vs CSK Rain Prediction in Chinnaswamy Stadium: ఐపీఎల్ 2024లో అత్యంత ఆసక్తికరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలంటే.. ఇరు జట్లకు విజయం ఎంతో అవసరం. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. బెంగళూరుకు 12 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే.. నేరుగా ప్లేఆఫ్స్‌కు […]
Mumbai Indians Coach Mark Boucher on Rohit Sharma’s IPL Future: ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓడింది. దాంతో ముంబై టీమ్ ఓటమితో ఈ సీజన్‌ను ముగించింది. ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై .. నాలుగు విజయాలు, పది ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఐపీఎల్ 2024 మే 26 వరకు […]
Serial Actor Chandrakanth-Shilpa Wedding Video: టాలీవుడ్ బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంను మృతిని తట్టుకోలేని చంద్రకాంత్.. హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న ఆమె ఫ్లాట్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకుని తుదిశ్వాస విడిచారు. చంద్రకాంత్ మృతితో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం చంద్రకాంత్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. Also Read: Hardik Pandya: క్వాలిటీ క్రికెట్ ఆడలేదు.. […]
Hardik Pandya React on Mumbai Indians Defeats in IPL 2024: ఐపీఎల్ 2024లో తాము క్వాలిటీ క్రికెట్ ఆడలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒప్పుకున్నాడు. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. నాణ్యమైన క్రికెట్‌ను ఆడటంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నామన్నాడు. ఇలాంటి ముగింపును తాము అస్సలు కోరుకోలేదని చెప్పాడు. పొరపాట్లను సరిదిద్దుకొని వచ్చేసారి బలంగా ముందుకొస్తాం అని హార్దిక్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో […]
Serial Actor Chandrakanth Love Story: బుల్లితెర నటుడు చంద్రకాంత్ (చందు) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్డు నం.20లో ఉన్న తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకున్నారు. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి చంద్రకాంత్ బెంగళూరు నుంచి కారులో వస్తుండగా.. మహబూబ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చంద్రకాంత్‌కు కూడా గాయాలయ్యాయి. పవిత్ర మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆయన ఆత్మహత్య […]