Sunrisers Hyderabad: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎన్నెన్నో రికార్డులు సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Highest Team Scores in IPL History: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) చరిత్ర సృష్టించింది. ఓ సీజన్లో అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఏకంగా 178 సిక్స్‌లు బాదారు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (165), కోల్‌కతా నైట్ రైడర్స్ (141), ఢిల్లీ క్యాపిటల్స్ (135), ముంబై ఇండియన్స్ (133), పంజాబ్ కింగ్స్ (120), రాజస్థాన్ రాయల్స్ (112), చెన్నై సూపర్ కింగ్స్ (107) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
287/3, 277/3 స్కోర్లతో టీ20 చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ అరుదైన రికార్డు అందుకుంది. ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ (272/7) రెండో స్థానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్ (266/7) నాలుగో స్థానంలో ఉంది. ఈ స్కోర్లు అన్ని ఐపీఎల్ 2024లోనే నమోదవడం విశేషం. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన 263/5 స్కోరే అత్యధికం. పంజాబ్ కింగ్స్ (262/2), బెంగళూరు (262/7), కోల్‌కతా (261/6), ఢిల్లీ (257/4) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు టీమ్స్ ఈ స్కోర్లను ఐపీఎల్ 2024లో చేశాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: IPL 2024: ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసిన ఐపీఎల్ 2024!
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ద్వయం నిలిచింది. వీరు 220.2 స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేశారు. పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ (125 రన్స్) నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రెకార్డుల్లోకెక్కింది. అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగానూ రికార్డు నమోదు చేసింది. పవర్ ప్లేలో అత్యధిక రన్ రేట్ (11.2), 167 లక్ష్యాన్ని 10 ఓవర్ల లోపే ఛేదించడం, తొలి 10 ఓవర్లలోనే 167 పరుగులు చేసిన మొదటి జట్టుగా ఆరెంజ్ ఆర్మీ రికార్డులు నెలకొల్పింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?