Miss You First Look: ‘మిస్ యూ’ ఫస్ట్ లుక్ విడుదల.. సరికొత్తగా సిద్దార్థ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss You Movie First Look Released: గతేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్.. త్వరలో ‘ఇండియన్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాజాగా సిద్దార్థ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ యూ’. ఎన్ రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను నేడు విడుదల చేశారు.
Also Read: Kanchana 4: ‘కాంచన 4’ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. సమ్మర్ టార్గెట్!
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
తమిళ్ హీరో శివ కార్తికేయన్ ఎక్స్ వేదికగా మిస్ యూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై సిద్దార్థ్ నడుస్తున్న చిత్రంను షేర్ చేశారు. చాల రోజుల తర్వాత సిద్దార్థ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్‌ను మరో హీరో మాధవన్ కూడా రిలీజ్ చేశారు. 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శామ్యూల్ మాథ్యూ మిస్ యూ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Happy to release the first look of my dear brother #Siddharth‘s #MissYou.
Wishing the best to the entire team for huge success 😊👍@7Milesps @cvsam @Dir_RajasekarN @AshikaRanganath @GhibranVaibodha #Karunakaran @bala_actor #LollusabhaMaran @Sastika_R @kgvenkatesh_in @Dponnuraj… pic.twitter.com/NsadmBFbeV
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 6, 2024
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!