గతేడాది బంగారం ధరలు భగ్గుమన్నాయి. కొత్త ఏడాదిలో కూడా గోల్డ్ రేట్స్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో మరలా పసిడి 80 వేలకు చేరువైంది. గత మూడు రోజుల్లో వరుసగా రూ.100, రూ.350, రూ.250లు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జనవరి 10) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,850గా.. 24 క్యారెట్ల ధర రూ.79,470గా ఉంది.
మరోవైపు వెండి ధర కూడా ఇటీవలి రోజుల్లో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర.. నేడు భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.93,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి లక్ష దాటేసింది.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,850
విజయవాడ – రూ.72,850
ఢిల్లీ – రూ.73,000
చెన్నై – రూ.72,850
బెంగళూరు – రూ.72,850
ముంబై – రూ.72,850
కోల్‌కతా – రూ.72,850
కేరళ – రూ.72,850
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,470
విజయవాడ – రూ.79,470
ఢిల్లీ – రూ.79,620
చెన్నై – రూ.79,470
బెంగళూరు – రూ.79,470
ముంబై – రూ.79,470
కోల్‌కతా – రూ.79,470
కేరళ – రూ.79,470
Also Read: Yuzvendra Chahal: ధనశ్రీ వర్మతో విడాకుల న్యూస్.. తొలిసారి స్పందించిన యుజ్వేంద్ర చహల్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
ఢిల్లీ – రూ.93,500
ముంబై – రూ.93,500
చెన్నై – రూ.1,01,000
కోల్‌కతా – రూ.93,500
బెంగళూరు – రూ.93,500
కేరళ – రూ.1,01,000