Teacher Murder: ఆదిలాబాద్ టీచర్ హత్యకేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!
- ఆదిలాబాద్ టీచర్ హత్య
- భార్యతో పాటు మరో ముగ్గురు
- ఫొటోలు-ఆడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad Teacher Murder Update: ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం పర్సువాడ వద్ద జూన్ 12న ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్‌ను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గజేందర్ స్వస్థలం నార్నూర్ మండలం నాగులకొండ కాగా.. జైనథ్ మండలం కెనాల్ మేడిగూడలో టీచర్‌గా పని చేస్తున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించారు. గజేందర్ హత్యపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి.
Also Read: South Africa Record: ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు ఒక్క పరుగుతో గట్టెక్కిన దక్షిణాఫ్రికా!
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
గజేందర్ మరణంపై అతడి భార్యను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారించారు. మృతుడి భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గజేందర్ భార్య.. ప్రియుడితో కలసి తన భర్త మర్దర్ స్కెచ్ వేసినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. స్కూల్స్ రీఓపెన్ రోజున గజానంద్‌ను చంపాలని ప్లాన్ చేశారు. గజేందర్ భార్య ప్రియుడుతో పాటు మరో ఇద్దరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు, ఆడియో వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!