Director Harish Shankar Reply To Fan about Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్‌ను గబ్బర్ సింగ్ నిలబెట్టింది. అప్పటివరకు ఉన్న రికార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీశ్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే చిత్రం […]
Female Fan Apologises To Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాకుండా.. కెప్టెన్‌గా కూడా తేలిపోయాడు. దాంతో హార్దిక్‌పై ముంబై ఇండియన్స్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని భారత్ గెలవడంతో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్ ఓవర్లో 16 పరుగులను […]
Rashmika Mandanna First Look in Kubera Movie: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ […]
Gold Price Today Hyderabad: ఇటీవలి రోజుల్లో దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా పెరుగుతున్న పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గుతున్నాయి. దాంతో బంగారం ధర మరోసారి 73వేల మార్క్‌ను తాకింది. నిన్న తులం పసిడిపై రూ.710 పెరగ్గా.. నేడు స్థిరంగా ఉంది. శుక్రవారం (జులై 5) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,090గా ఉంది. […]
Motorola Razar 50 Ultra Launch, Price and Specs Details: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ నుంచి మరో కొత్త ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్ అయింది. రేజర్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గురువారం భారత్‌లో రిలీజ్ చేసింది. జులై 20 నుంచి అమెజాన్, రిలయన్స్ స్టోర్ సహా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. జులై 10 నుంచి ప్రీ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ మిడ్నైట్ బ్లూ, స్ప్రింగ్ […]
Virat Kohli Heap Praise on Jasprit Bumrah in T20 World Cup 2024 Performance: టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా విజేతగా నిలవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. వికెట్స్ అవసరం అయినప్పుడు ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడు. తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన బుమ్రా.. అత్యుత్తమ ఎకానమీతో బంతులేశాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. […]
Rohit Sharma Speech in Wankhede: భారత అభిమానులకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధన్యవాదాలు తెలిపాడు. భారత్‌కు తిరిగివచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉందని, అభిమానుల మద్దతును తాను ఎప్పటికీ మర్చిపోనని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీ యావత్ దేశానికి చెందుతుందన్నాడు. భారత జట్టుకు సారథ్యం వహించడం తన అదృష్టం అని రోహిత్ చెప్పుకొచ్చాడు. భారత ఆటగాళ్లు బార్బోడస్ నుంచి ప్రత్యేకం విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. ప్రధాని మోడీని కలిశారు. ఆ తర్వాత ముంబైకు […]
Rohit Sharma Mother Purnima Sharma Speech in Wankhede: టీమిండియా స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన అనంతరం హిట్‌మ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్ తరఫున రోహిత్ చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్ట్, వన్డేలలో మాత్రం హిట్‌మ్యాన్ కొనసాగనున్నాడు. అయితే టీ20 రిటైర్మెంట్ గురించి రోహిత్ ముందుగా తన తల్లికి […]
Mohammed Siraj Road Show in Hyderabad Today: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత జట్టు.. కాస్త ఆలస్యంగా గురువారం (జులై 4) స్వదేశానికి చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి.. స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టుకు ఢిల్లీ నుంచి ముంబై వరకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన అనంతరం ముంబైకి వచ్చిన టీమిండియా.. ‘వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ […]
Virat Kohli Wankhede Speech: 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో తాను కనెక్ట్ కాలేకపోయానని, ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. చాలా కాలంగా టీ20 ప్రపంచకప్ కోసం ప్రయత్నిస్తున్నామన్నాడు. ఇంత మంది అభిమానులను చూస్తుంటే.. తనకు చాలా సంతోషంగా ఉందని విరాట్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టు.. గురువారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. […]