Shabbir Ali Comments on Harish Rao: రైతు రుణమాఫీపై బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో? చెప్పాలన్నారు. రుణమాఫీ చేయడం బీఆర్ఎస్కు ఇష్టం లేదని, అందుకే అవాకులు చెవాకులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డిలో కాంగ్రెస్ రైతుర్యాలీ నిర్వహించింది. రుణమాఫీ సంబరాల్లో భాగంగా రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ […]
Radhakrishnan Parthiban Says Sorry to Actress Tamannaah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. తమన్నా డ్యాన్స్‌పై కామెంట్స్ చేసినందుకు గాను ఆయన క్షమాపణలు కోరారు. ‘సినిమాలో కథ లేకపోయినా ఫర్వాలేదు.. తమన్నా డ్యాన్స్ ఉంటే చాలు’ అన్నట్లు ఇప్పుడు పరిస్థితులు మారాయని పార్తిబన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అభిమానులు మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే తాజాగా తమన్నాకు […]
Ram Charan named the Guest of Honour for IFFM 2024: ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ 15వ ఎడిషన్‌లో చరణ్ పాల్గొననున్నారు. అతిథిగా వెళ్లడమే కాకుండా.. భారత సినిమాకి చేసిన సేవలకు గాను ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ అవార్డు […]
Raj Tarun and Malvi Malhotra’s Chating Leaked: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా రాజ్ తరుణ్, నటి మాల్వీ మల్హోత్రాల మెసేజ్ చాట్ లీక్ అయ్యింది. 2023లో మాల్వీకి రాజ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ ప్రపోజల్‌కు యాక్సెప్ట్ అంటూ మాల్వీ వెంటనే రిప్లై ఇచ్చారు. మాల్వి అనేకసార్లు రాజ్ తరుణ్‌కు హోటల్స్ బుక్ చేశారు. ఈ ఇద్దరు కోయంబత్తూర్ మాధవ హోటల్లో కలిసేవారు. వీడియో కాల్స్ ద్వారా […]
Gold Rate Today in Hyderabad on 19 July 2024: మగువలకు శుభవార్త. 75 వేల మార్క్‌ను తాకిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గగా.. నేడు రూ.450 తగ్గింది. అంతకుముందు రెండు రోజులు వరుసగా రూ.900, రూ.350 పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం (జులై 19) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర […]
Drugs Case on Youtuber Praneeth Hanumantu: గంజాయి మత్తులో తండ్రి-కూతురు బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదైంది. తండ్రీకుమార్తెల బంధంపై చీప్ కామెంట్స్ చేసిన ప్రణీత్‌ను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడిపై పోలీసులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాలు, గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ హనుమంతుపై 67బీ, ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు […]
Virat Kohli React on Gautam Gambhir Conflicts: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలో గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గంభీర్‌ను కోచ్‌గా ప్రకటించిన వెంటనే.. చాలా మంది క్రికెట్ అభిమానుల మదిలో ఓ ప్రశ్న మెదిలింది. అదే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగుతాడా? లేదా? అని. వీరిద్దరి మధ్య ఐపీఎల్ 2023 సమయంలో చోటుచేసుకొన్న సంఘటనలే ఇందుకు కారణం. అయితే అవన్నీ […]
BCCI Takes India Players openios on T20 Captaincy: రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా జట్టు పగ్గాలు అందుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ రోహిత్ స్థానంలో టీ20 సారథిగా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. దాంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అయితే ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ చాలా కసరత్తులు చేసిందట. రెండు రోజుల పాటు […]
90’s A Middle Class Biopic Record: ‘#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది. టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఇది మిడిల్ క్లాస్ బయోపిక్. కంటెంట్ బాగుందని తెలిస్తే ఆడియెన్స్ ఎగబడి చూస్తారనడానికి ఇది ఓ ఉదాహరణ. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’లో రిలీజైన ఈ సిరీస్.. సరికొత్త రికార్డుని […]
Pooja Hegde in Naga Chaitanya and Karthik Varma Dandu Movie: చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తండేల్’ సినిమాలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్నారు. ఇందులో చైకి జంటగా సాయి పల్లవి నటిస్తున్నారు. బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమ కథగా చందూ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మత్స్యకార యువకుడిగా చైతన్య ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే మరో […]