Gold add Silver Prices Today in Hyderabad on 22nd July 2024: మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. కాస్త దిగొస్తున్నాయి. గత 4-5 రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 తగ్గింది. సోమవారం (జులై 22) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,700 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,850గా నమోదైంది. మరోవైపు వెండి ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,700
విజయవాడ – రూ.67,700
ఢిల్లీ – రూ.67,850
చెన్నై – రూ.68,250
బెంగళూరు – రూ.67,700
ముంబై – రూ.67,700
కోల్‌కతా – రూ.67,700
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,850
విజయవాడ – రూ.73,850
ఢిల్లీ – రూ.74,000
చెన్నై – రూ.74,450
బెంగళూరు – రూ.773,850
ముంబై – రూ.73,850
కోల్‌కతా – రూ.73,850
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.96,600
విజయవాడ – రూ.96,600
ఢిల్లీ – రూ.91,500
ముంబై – రూ.91,500
చెన్నై – రూ.96,000
కోల్‌కతా – రూ.91,500
బెంగళూరు – రూ.91,550