Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
- గోల్డ్ లవర్స్‌కి శుభవార్త
- తగ్గిన బంగారం ధరలు
- తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా గోల్డ్ రేట్లు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో భారత మార్కెట్‌లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే గత వారం రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న పెరిపెరిగిన పసిడి.. నేడు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.300.. 24 క్యారెట్లపై రూ.330 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (మార్చి 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,200గా.. 24 క్యారెట్ల ధర రూ.87,490గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
మరోవైపు వెండి ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. వరుసగా రెండో రోజు తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1,000 తగ్గి.. రూ.98,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఏడు వేలుగా కొనసాగుతోంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.998,000గా ఉంది.
Also Read
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.80,200
విజయవాడ – రూ.80,200
ఢిల్లీ – రూ.80,350
చెన్నై – రూ.80,200
బెంగళూరు – రూ.80,200
ముంబై – రూ.80,200
కోల్‌కతా – రూ.80,200
కేరళ – రూ.80,200
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.87,490
విజయవాడ – రూ.87,490
ఢిల్లీ – రూ.87,640
చెన్నై – రూ.87,490
బెంగళూరు – రూ.87,490
ముంబై – రూ.87,490
కోల్‌కతా – రూ.87,490
కేరళ – రూ.87,490
Also Read: Ravindra Jadeja: దయచేసి పుకార్లు పుట్టించకండి.. హగ్ చేసుకుంటే..?
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,07,000
విజయవాడ – రూ.1,07,000
ఢిల్లీ – రూ.98,000
ముంబై – రూ.98,000
చెన్నై – రూ.1,07,000
కోల్‌కతా – రూ.98,000
బెంగళూరు – రూ.98,000
కేరళ – రూ.1,07,000
తాజావార్తలు
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?