Double Ismart OTT Rights Price: 2019 రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. డబుల్ ఇస్మార్ట్ ‘సూపర్ హిట్’ అంటూ థియేటర్ల వద్ద రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే రిలీజ్ సందర్భంగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో […]
Vinesh Phogat Weight Gain Reasons: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. వంద గ్రాముల అధిక బరువు ఉండటంతో వినేశ్ వేటుకు గురైంది. సెమీ ఫైనల్ తర్వాత 49.9 కేజీలు మాత్రమే ఉన్న వినేశ్.. ఫైనల్‌కు ముందు ఒక్కసారిగా 52.7 కేజీలకు పెరిగింది. ఫైనల్‌కు ముందు తీవ్రంగా శ్రమించినా.. 100 గ్రాములను మాత్రం […]
Gold and SIlver Rates in Hyderabad: వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. నిన్న స్వల్పంగా తగ్గాయి. అయితే స్వాతంత్య్ర దినోత్సవం వేళ నేడు గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం (ఆగష్టు 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,510గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి […]
Boy Kisses Two Girls in Car at UP: ఇటీవలి కాలంలో యువతీయువకులు రెచ్చిపోతున్నారు. కొన్ని ప్రేమ జంటలు అయితే నడిరోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ బరితెగిస్తున్నారు. నలుగురు చూస్తారనే ఇంగితం కూడా లేకుండా ముద్దుల్లో మునిగి తేలిపోతున్నారు. తాజాగా ఇలాంటి వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఓ అబ్బాయి ఇద్దరు యువతులతో ఒకేసారి కారులో సరసాలు ఆడడం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వీడియో ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని […]
NO Sanju Samson in Duleep Trophy 2024: సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 కోసం బీసీసీఐ సెలెక్టర్లు బుధవారం నాలుగు జట్లను ప్రకటించారు. శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరణ్, శ్రేయస్ అయ్యర్‌లను కెప్టెన్లుగా ఎంపిక చేశారు. అయితే దులీప్ ట్రోఫీకి టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్లుగా ధ్రువ్ జురెల్, ఎన్ జగదీషన్, అభిషేక్ పోరెల్, […]
Ram Pothineni’s Double Ismart Movie Twitter Review: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో పూరి-రామ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయిక కాగా.. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రతినాయకుడిగా నటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలుగుతో పాటు […]
Thangalaan Movie Twitter Review: ‘చియాన్’ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించారు. పార్వతి తిరువోతు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు (ఆగస్టు 15) తంగలాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ చూసిన వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. Also Read: […]
Manu Bhaker reacts on Love With Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలు సాధించి రికార్డు సృష్టించిన భారత షూటర్ మను బాకర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. మను ఏం చేసినా అది ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో మను మాట్లాడిన వీడియో ఇటీవల వైరల్ అయింది. అంతేకాదు మను తల్లి నీరజ్‌తో మాట్లాడడం, తలపై చోప్రా చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లుగా […]
Mahavir Singh Phogat on Vinesh Phogat Verdict: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హతకు గురైంది. దీనిపై కాస్‌కు వినేశ్ అప్పీల్ చేయగా.. తీర్పును ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసింది. అయినా కూడా భారత అభిమానులు ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. తప్పకుండా వినేశ్‌కు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. తీర్పు వాయిదా పడినప్పటికీ.. మన ఆశలను మాత్రం […]
Discounts on Google Pixel 8 and7 Phones: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ కొత్త మోడళ్లను లాంచ్ చేసినప్పుడు.. పాత మోడళ్ల ధరలను తగ్గిస్తుంటుంది. ఇదే స్ట్రాటజీని ‘గూగుల్’ ఫాలో అవుతోంది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు లాంచ్ అయిన నేపథ్యంలో పిక్సెల్ 8, 7 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సవరించిన ధరలు త్వరలో అందుబాటులోకి వస్తాయని గూగుల్ ప్రకటించింది. గూగుల్ ప్రస్తుతం తన పిక్సెల్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో […]